BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/koratala606d2029-b77d-47dc-9af3-0f66ab25522b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/koratala606d2029-b77d-47dc-9af3-0f66ab25522b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో ఒకరైన కొరటాల శివ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రాన్ని కొరటాల శివ ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడkoratala{#}koratala siva;krishna;kajal aggarwal;Ram Charan Teja;Posters;Success;News;Chiranjeevi;Hero;Director;Cinemaకొర‌టాల ప్రెసెంట్స్ స‌త్య‌దేవ్ పోస్టర్.. !కొర‌టాల ప్రెసెంట్స్ స‌త్య‌దేవ్ పోస్టర్.. !koratala{#}koratala siva;krishna;kajal aggarwal;Ram Charan Teja;Posters;Success;News;Chiranjeevi;Hero;Director;CinemaSun, 04 Jul 2021 11:18:00 GMTటాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో ఒకరైన కొరటాల శివ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రాన్ని కొరటాల శివ ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేయగా ఆకట్టుకునే విధంగా ఉంది. 

పోస్టర్ లో సత్యదేవ్ లాంగ్ హెయిర్ స్టైల్, భారీ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కొరటాల నిర్మాణ రంగంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.





గురూజీ ఫోకస్ తప్పుతుందా!!

టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో ఒకరైన కొరటాల శివ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రాన్ని కొరటాల శివ ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేయగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ లాంగ్ హెయిర్ స్టైల్, భారీ గడ్డంతో కనిపిస్తున్నాడు.

అలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్న వెంకటేష్ దూకుడు !

అసదుద్దీన్ ఓవైసీ దేశంలోనే పెద్ద నాయ‌కుడు : యోగి

శ్రీనువైట్ల మళ్లీ అదే తప్పు.. ఇలా అయితే కష్టమే!!

రాజమౌళి సినిమా.. కీరవాణి మ్యూజిక్.. ఈ కాంబోకి తిరుగులేదు..!

రామ్ చరణ్ ని కూడా వదలని డేవిడ్ వార్నర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>