PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag597dbde6-c610-497a-8d64-4edc849b2438-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag597dbde6-c610-497a-8d64-4edc849b2438-415x250-IndiaHerald.jpgకృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ వితండంగా వాదిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగంపై విభజన చట్టం కొన్ని అంశాల‌ను స్ప‌ష్టంగా పేర్కొంది. అందులో ముఖ్యంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం ఉప‌యోగించుకోవాల‌ని, ఆంధ్ర‌ప్ర‌దేవ్ 66 శాతం ఉప‌యోగించుకునేలా ప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు అస‌లు తాము విభజన చట్టాన్నే అంగీకరించ‌మ‌ని చెప్ప‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కృష్ణానీటి వినియోగాన్ని 50:50 శాతం ప్tag{#}Krishna River;Telugu;KCR;Aqua;central government;Telanganaఏపీకి విభ‌జ‌న చ‌ట్టాలు.. కేసీఆర్‌కు చుట్టాలు..!!ఏపీకి విభ‌జ‌న చ‌ట్టాలు.. కేసీఆర్‌కు చుట్టాలు..!!tag{#}Krishna River;Telugu;KCR;Aqua;central government;TelanganaSun, 04 Jul 2021 13:59:38 GMT
కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ వితండంగా వాదిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగంపై  విభజన చట్టం కొన్ని అంశాల‌ను స్ప‌ష్టంగా పేర్కొంది. అందులో ముఖ్యంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం ఉప‌యోగించుకోవాల‌ని, ఆంధ్ర‌ప్ర‌దేవ్ 66 శాతం ఉప‌యోగించుకునేలా ప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు అస‌లు తాము విభజన చట్టాన్నే అంగీకరించ‌మ‌ని చెప్ప‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కృష్ణానీటి వినియోగాన్ని 50:50 శాతం ప్రకారం వాడుకోవాలంటూ కొత్త మెలిక‌లు పెడుతున్నారు. దీంతో నీటిమంటలు పెరుగుతున్నాయి. జ‌ల పంప‌కాల‌నేకాదు.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ఏ అంశాలను కేసీఆర్ ఏనాడూ గౌర‌వించిన దాఖ‌లాలు లేవు. అమ‌లుచేసిన దాఖ‌లాలు అంత‌క‌న్నా లేవు.

అన్నింటికీ అడ్డంకులు సృష్టిస్తోన్న కేసీఆర్?
హైదరాబాద్‌లో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్ధలను ఏపీ, తెలంగాణ‌కు పంపిణీ చేయ‌డం కోసం కేంద్రం షిలాబిడే నేతృత్వంలో ఒక క‌మిటీ వేసిన సంగ‌తి తెలిసిందే. నివేదిక స‌మ‌ర్పించ‌డానికి ఆమె దీనిపై భారీ క‌స‌ర‌త్తే చేశారు. ఆ నివేదికను అంగీక‌రించ‌మంటూ కేసీఆర్ అంటున్నారు. త‌మ నేల‌పై ఉన్న‌వ‌న్నీ త‌మ‌వేనంటూ అడ్డం తిరుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్న అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ, తెలుగు విశ్వ‌విద్యాల‌యం లాంటివాటిని కూడా కేసీఆర్ ఏక‌ప‌క్షంగా సొంతం చేసుకోవ‌డ‌మేకాకుండా ఏపీకి ఎటువంటి హ‌క్కు లేకుండా చేశారు. విభ‌జ‌న చ‌ట్టాన్ని కేసీఆర్ ఎలా తుంగ‌లో తొక్కారో ఇవే నిరూపిస్తున్నాయి. అయితే కేంద్రం కూడా తానా అంటే తందానా అందేకానీ ఏనాడూ ఇదేమిటి? అడిగిన పాపాన పోలేదు. విభ‌జ‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయాల్సింది తానే అన్న విష‌యం కూడా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రిచిపోయిన‌ట్లుంది. ఎందుకంటే ఆ చ‌ట్టాల‌ను రూపొందించి యూపీఏ ప్ర‌భుత్వం కాబ‌ట్టి నాకెందుకులే అనే ధోర‌ణిలో మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈర‌క‌మైన చోద్యంగా ఎన్డీయే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది కాబ‌ట్టే నీటి విష‌యంలో మ‌రోసారి కేసీఆర్ ఎదురుతిరిగారు. కేంద్రం ఏమీ చేయ‌లేదులే..!! అనే ధోర‌ణే ఇందులో ఎక్కువ‌గా క‌న‌ప‌డుతోంది..!!

కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ వితండంగా వాదిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగంపై విభజన చట్టం కొన్ని అంశాల‌ను స్ప‌ష్టంగా పేర్కొంది. అందులో ముఖ్యంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం ఉప‌యోగించుకోవాల‌ని, ఆంధ్ర‌ప్ర‌దేవ్ 66 శాతం ఉప‌యోగించుకునేలా ప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు అస‌లు తాము విభజన చట్టాన్నే అంగీకరించ‌మ‌ని చెప్ప‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కృష్ణానీటి వినియోగాన్ని 50:50 శాతం ప్రకారం వాడుకోవాలంటూ కొత్త మెలిక‌లు పెడుతున్నారు. దీంతో నీటిమంటలు పెరుగుతున్నాయి. జ‌ల పంప‌కాల‌నేకాదు.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ఏ అంశాలను కేసీఆర్ ఏనాడూ గౌర‌వించిన దాఖ‌లాలు లేవు. అమ‌లుచేసిన దాఖ‌లాలు అంత‌క‌న్నా లేవు.

కేసీఆర్ కుయుక్తులకు ప్రజలు కొమ్ము కాస్తారా ?

మాన్సాస్‌లో యేడాదిలోనే ఇన్ని అవకతవకలా.. అశోక్‌కు బ్రేకులు ?

మచ్చలేని ప్రభుత్వమని ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ సర్కార్ పై అవినీతి ముద్ర ప‌డింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైన సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలోని ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం రు. 59 వేల కోట్లలో భారీ అవినీతి జరిగింది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఈ సొమ్ములు చేతులు మారాయి. దర్యాప్తు చేయటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని నియ‌మించింది. ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్కు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ విభాగం కూడా ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు మీడియా పార్ట్ పేర్కొంది.

మ‌చ్చ‌లేని "ర‌ఫేల్‌మోడీ"?

పోరాటం చేయాల్సిన టైంలో బాబు సైలెంట్ ఎందుక‌య్యారు...?

రీల్ కోసం రియల్ ఫైట్..! మనోళ్లు మాత్రం..!

రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే చెప్పు దెబ్బలే..!

బుల్లి పిట్ట: ట్రాక్టర్ టైర్ లలో నీరు ఎందుకు పోస్తారో తెలుసా..?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>