BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/yogi-adithyanath-comments-on-asaduddin-oysi2fe43c4e-4fd2-4ac2-961a-bd328237121d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/yogi-adithyanath-comments-on-asaduddin-oysi2fe43c4e-4fd2-4ac2-961a-bd328237121d-415x250-IndiaHerald.jpgఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాము 2022 ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అసదుద్దీన్ ప్రకటన పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. యోగి మాట్లాడుతూ... దేశంలో అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద నాయకుడు అని అన్నారు. ఒకవేళ ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలెంజ్ చేస్తే బిజెపి కార్యకర్త ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తారని అన్నారు. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేYogi{#}yogi;Uttar Pradesh;Akhilesh Yadav;Assembly;Bharatiya Janata Party;Santosham;Panchayati;Party;CMఅసాదుద్దీన్ ఓవైసీ దేశంలోనే పెద్ద నాయ‌కుడు : యోగిఅసాదుద్దీన్ ఓవైసీ దేశంలోనే పెద్ద నాయ‌కుడు : యోగిYogi{#}yogi;Uttar Pradesh;Akhilesh Yadav;Assembly;Bharatiya Janata Party;Santosham;Panchayati;Party;CMSun, 04 Jul 2021 10:39:00 GMTఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాము 2022 ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అసదుద్దీన్ ప్రకటన పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. యోగి మాట్లాడుతూ... దేశంలో అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద నాయకుడు అని అన్నారు. ఒకవేళ ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చాలెంజ్ చేస్తే బిజెపి కార్యకర్త ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తారని అన్నారు.

2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బిజెపి గెలుపుకు అధికార దుర్వినియోగం కారణమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై యోగి మండిపడ్డారు. తాము న్యాయంగా పోరాడామని న్యాయంగా అధికారం దక్కించుకున్న మని అన్నారు.



ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?

అక్రమ ప్రాజెక్టులకు కెసిఆరే కారణం.. !

బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!

ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

జగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..

పామును అందులో దూర్చి ఏం చేశాడో తెలుసా..?

నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?

ఇడుపుల పాయలో జగన్, షర్మిల భేటీ ఎప్పుడంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>