BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-171161fb-3a8d-4c1a-8b7e-bfffef782456-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan-171161fb-3a8d-4c1a-8b7e-bfffef782456-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైల‌జానాథ్ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు అర్థం కానీ రీతిలో రాష్ట్రంలో పాల‌న సాగుతోంద‌న్నారు.చెత్త‌మీద కూడా ప‌న్ను వేసే చెత్త పాల‌న సీఎం జ‌గ‌న్ చేస్తున్నార‌ని ఆరోపించారు.ప‌రిపాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, పోలీసులు మిన‌హా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క‌రు కూడా క‌న‌బ‌డ‌టంలేద‌న్నారు.గ్రామ‌పంచాయితీల‌కు సుప్రీం స‌ర్పంచులే కానీ వారికి చెక్ ప‌వ‌ర్ లేద‌ని..వాలంటీర్ల‌కే అన్ని ప‌వ‌ర్స్ ఇచ్చార‌ని ఆరోపించారు.పొల‌వ‌రం త్వ‌ర‌గా పూర్తి చేసి రాయ‌ల‌jagan;{#}Degree;Petrol;Cheque;CM;central government;police;Party;Andhra Pradeshఆ విష‌యంలో జ‌గ‌న్ డ‌బుల్ డిగ్రీ పట్టాలు తీసుకున్నారట‌...?ఆ విష‌యంలో జ‌గ‌న్ డ‌బుల్ డిగ్రీ పట్టాలు తీసుకున్నారట‌...?jagan;{#}Degree;Petrol;Cheque;CM;central government;police;Party;Andhra PradeshSun, 04 Jul 2021 14:20:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైల‌జానాథ్ మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు అర్థం కానీ రీతిలో రాష్ట్రంలో పాల‌న సాగుతోంద‌న్నారు.చెత్త‌మీద కూడా ప‌న్ను వేసే చెత్త పాల‌న సీఎం జ‌గ‌న్ చేస్తున్నార‌ని ఆరోపించారు.ప‌రిపాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, పోలీసులు మిన‌హా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క‌రు కూడా క‌న‌బ‌డ‌టంలేద‌న్నారు.గ్రామ‌పంచాయితీల‌కు సుప్రీం స‌ర్పంచులే కానీ వారికి చెక్ ప‌వ‌ర్ లేద‌ని..వాలంటీర్ల‌కే అన్ని ప‌వ‌ర్స్ ఇచ్చార‌ని ఆరోపించారు.పొల‌వ‌రం త్వ‌ర‌గా పూర్తి చేసి రాయ‌ల‌సీమ‌కు నీళ్లు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.ఏపీకి రావాల్సిన వాటా కోసం కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌తో పొట్లాడాల‌ని సూచించారు.కార్పొరేట్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ భూములు తాక‌ట్టు పెడుతున్నార‌ని శైల‌జా నాథ్ ఆరోపించారు. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గుతున్నా కేంద్రంపై ఎందుకు పోరాడ‌టంలేద‌ని ప్ర‌శ్నించారు.ప‌క్క రాష్ట్రంలో ఏపీలో క‌న్నా పెట్రోల్ రెండు రూపాయ‌లు త‌క్కువ అని బోర్డులు పెట్టుకుంటున్నార‌ని తెలిపారు.ప్ర‌భుత్వ ఆస్తులు అమ్ముకోవ‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి డ‌బుల్ డిగ్రీ ప‌ట్టాలు తీసుకున్నార‌ని ఆరోపించారు.



పోలవరం ప్రాజెక్టుతో మూడు లక్షల మందికి ప్రమాదమా...?

చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయండి!

నాపై అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నారు - ష‌ర్మిల అనుచ‌రురాలు

కేసీఆర్ కుయుక్తులకు ప్రజలు కొమ్ము కాస్తారా ?

ఏపీకి విభ‌జ‌న చ‌ట్టాలు.. కేసీఆర్‌కు చుట్టాలు..!!

మాన్సాస్‌లో యేడాదిలోనే ఇన్ని అవకతవకలా.. అశోక్‌కు బ్రేకులు ?

జ‌గ‌న్ కేబినెట్లో ఈ డిప్యూటీ సీఎంలు అవుటేనా ?

పోరాటం చేయాల్సిన టైంలో బాబు సైలెంట్ ఎందుక‌య్యారు...?

రీల్ కోసం రియల్ ఫైట్..! మనోళ్లు మాత్రం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>