BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం మీద ఏపీ మంత్రి నారాయణస్వామి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కేసీఆర్ అంటే అభిమానం అని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సహకరిస్తామన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ అంటే ఇండియా-పాకిస్తాన్ కాదని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని నారాయణస్వామి కోరారు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది అని వెల్లడించారు. రాయలసీమ జిల్లాలకు jagan{#}sree;V Narayanasamy;Aqua;Manam;Gharshana;KCR;Andhra Pradesh;Rayalaseema;Telugu;Telangana;Jaganకేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!jagan{#}sree;V Narayanasamy;Aqua;Manam;Gharshana;KCR;Andhra Pradesh;Rayalaseema;Telugu;Telangana;JaganSun, 04 Jul 2021 08:31:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం మీద ఏపీ మంత్రి నారాయణస్వామి  అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కేసీఆర్ అంటే అభిమానం అని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సహకరిస్తామన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ అంటే ఇండియా-పాకిస్తాన్ కాదని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని నారాయణస్వామి కోరారు.. 


ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది అని వెల్లడించారు. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని కేసీఆర్ ఆకాంక్షించారు అని ఆయన అన్నారు. కేసీఆర్‌ సాగర్‌, శ్రీ శైలం ప్రాజెక్టుల వద్దకు పోలీసులను పంపి విద్యుత్‌ ఉత్పత్తి చేయించడం సరైన విధానం కాదని చెప్పుకొచ్చారు. మనం కూడా మన పోలీసులను కూడా పంపితే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో ఆలోచించాలని ఆయన అన్నారు. 




టీ సర్కార్ జీవో రద్దు చేయండి!

పెట్రో మంట.. మళ్ళీ మొదలు!

నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?

ఇడుపుల పాయలో జగన్, షర్మిల భేటీ ఎప్పుడంటే..?

ఇటీవల కాలంలో బెస్ట్ జోడీగా నిలిచిన జంటలు..

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ పేరిట ఉన్న భూముల్లోని భవనాల విలువ వందల కోట్లలో ఉంటుందని.. దర్యాప్తు జరిపిస్తే బండారం మొత్తం బయట పడుతుందని విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇది నిజమే అని విజయసాయిరెడ్డి భావిస్తే.. కేవలం ట్వీట్ చేసి వదిలిపెట్టకుండా న్యాయపోరాటం చేయాలి.

మళ్ళీ జనంలోకి జనసేనాని?

జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మద్దాలికి మద్ధతు పెరుగుతుందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>