PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tagcd38a7a3-1119-4e61-ad30-f423d9d9f4fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tagcd38a7a3-1119-4e61-ad30-f423d9d9f4fa-415x250-IndiaHerald.jpgప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత గాంధీభ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి వాస్తు మార్పులు చేయించారు. అన‌త‌రం త‌న ప‌ని ప్రారంభించారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దండ‌యాత్ర మొద‌లుపెట్టారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ప‌నిలోప‌నిగా ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌జ‌గ‌డంపై త‌న‌దైన శైలిలో స్పందించారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చేస్తోంది ఉత్తtag{#}Telugu;Jagan;Minister;revanth;Revanth Reddy;Andhra Pradesh;Telangana;Congressవారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?tag{#}Telugu;Jagan;Minister;revanth;Revanth Reddy;Andhra Pradesh;Telangana;CongressSun, 04 Jul 2021 11:44:00 GMT
ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత గాంధీభ‌వ‌న్‌లో రేవంత్‌రెడ్డి వాస్తు మార్పులు చేయించారు. అన‌త‌రం త‌న ప‌ని ప్రారంభించారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల దండ‌యాత్ర మొద‌లుపెట్టారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ప‌నిలోప‌నిగా ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర రాజ‌కీయ నేత‌ల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌జ‌గ‌డంపై త‌న‌దైన శైలిలో స్పందించారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చేస్తోంది ఉత్తుత్తి పోరాట‌మేన‌ని తేల్చారు.

నీ జాలి, ద‌య ఇక్క‌డి సీమాంధ్రుల‌కు అవ‌స‌రంలేదు!!
ఏపీ ముఖ్య‌మంత్రి జగన్‌ నీటిని దోచుకుపోతున్నార‌ని, మ‌రోవైపు నిధులు, నియామకాల‌న్నీ కేసీఆర్‌ కుటుంబానికేన‌ని రేవంత్ అన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అనుచరులు అవినీతికి పాల్పడుతుంటే ఆయ‌న‌కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల కోసం సంయ‌మ‌నం పాటిస్తున్నానని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించ‌డం విన‌డానికే విడ్డూరంగా ఉందన్నారు. "ఇక్క‌డి సీమాంధ్రుల‌కు ర‌క్ష‌ణ‌గా నేను ఉంటాను.. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక్క‌డున్న ప్ర‌జ‌ల గురించి ద‌య‌చేసి నువ్వేం ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. నీ జాలి, ద‌య అక్క‌ర్లేదు.. అక్క‌డి ప్ర‌జ‌ల గురించి ఆలోచించు.. రాజ్యాంగం ప్ర‌జ‌లంద‌రికీ ర‌క్ష‌ణ హ‌క్కు క‌ల్పించింది.. కాబ‌ట్టి ఇవ‌న్నీ వ‌దిలేసి ముందు నీళ్ల విష‌యంలో ఒక నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంది" అని రేవంత్ జ‌గ‌న్‌కు సూచించారు.

నీళ్ల విష‌యంలో ఉత్తుత్తి పోరాటం భ‌లే చేస్తున్నారు!!
‘‘నీళ్ల విషయంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్ పోరాటం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పోరాటంలా ఇది ఒక ఉత్తుత్తి పోరాటం. నీళ్లు అనేవి.. వారిద్ద‌రికీ ఓట్లు, నోట్లు కురిపించే ఏటీఎంలా మారాయంటే అతిశ‌యోక్తి కాదు.. వీరిద్ద‌రి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇరు రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ వైష‌మ్యాలు రెచ్చ‌గొడుతున్నారు.. ప్రాంతీయ బేధాలు త‌లెత్తేలా వ్య‌వహ‌రిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవిస్తున్నారు. అలాంటివారి జీవితాల్లో వీరిద్ద‌రూ చిచ్చు పెడుతున్నారు. వారి మానాన వారిని బ‌త‌క‌నివ్వ‌డండి.. ద‌య‌చేసి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌వ‌ద్దు అంటూ రేవంత్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.





మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు...?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి త‌న దూకుడును మొద‌లుపెట్టేశారు. మాట‌ల‌తోనే నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఎవ‌రిపైనైనా, ఏ విష‌యంలోనైనా విమ‌ర్శించ‌డానికి తాను వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కేసీఆర్ అనుచ‌రులు నోటికొచ్చిన‌ట్లు తిడుతుంటే విజ‌య‌మ్మ‌కానీ, జ‌గ‌న్‌కానీ ఏం చేస్తున్న‌ట్ల‌ని ప్ర‌శ్నించారు.

రాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని పార్టీకి ప‌నిచేశారు.. ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పార్టీకి విధేయులంటే వీరేన‌ని ఓదార్పు యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారికి మంత్రి ప‌ద‌వులిస్తాన‌ని, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వీరి సంగ‌తి మాత్రం గాలికొదిలేశారా? లేదంటే కావాల‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అనేది ఆయ‌న‌కే తెలియాలి. వారెవ‌రంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి విధేయులుగా ఉంటూ వ‌స్తోన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌,మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. చిత్ర‌మేమిటంటే వీరంతా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

క‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?

ఉత్తరాఖండ్ కొత్త సిఎం.. ఎవరు ఈ పుష్కర్ సింగ్ దామీ?

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>