BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/corona-cases-rises-in-maharashtra-again3aba40d7-055e-4763-a1b5-ba2063e263f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/corona-cases-rises-in-maharashtra-again3aba40d7-055e-4763-a1b5-ba2063e263f1-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. తాజాగా దేశంలో 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 52,299 మంది కరోనా భారి నుండి కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో 800 కు పైగా మరణాలు నమోదవగా మళ్లీ ఈ రోజు 955 మంది కరోనా తో మరణించడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను సడలింపు చేశారు. దాంతో మళ్లీ కేసులు విజృంభిస్తున్న‌ట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే త్వరలో థ‌ర్డ్ వేవ్ కూడా పొంచి ఉంcorona{#}Coronavirusదేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు మ‌ర‌ణాలు.. !దేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు మ‌ర‌ణాలు.. !corona{#}CoronavirusSun, 04 Jul 2021 10:11:00 GMTదేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. తాజాగా దేశంలో 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 52,299 మంది కరోనా భారి నుండి కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో 800 కు పైగా మరణాలు నమోదవగా మళ్లీ ఈ రోజు 955 మంది కరోనా తో మరణించడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను సడలింపు చేశారు. 

దాంతో మళ్లీ కేసులు విజృంభిస్తున్న‌ట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే త్వరలో థ‌ర్డ్ వేవ్ కూడా పొంచి ఉంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేశారు. ఇప్పటికే 35 కోట్ల మందికి దేశంలో వ్యాక్సిన్ లు వేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లను నిర్వహించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ లు వేయాల‌నే లక్ష్యంతో  ప్ర‌భుత్వాలు పని చేస్తున్నాయి.



బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

కరోనా వ్యాక్సిన్ : రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?

కరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!

ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!

కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్ చేశారు.

మళ్ళీ జనంలోకి జనసేనాని?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>