MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-video-virul4707944d-9be8-4979-9ec9-53e24575ffb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-video-virul4707944d-9be8-4979-9ec9-53e24575ffb8-415x250-IndiaHerald.jpgహీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో నిలుపుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈమె తెలుగు , మలయాళ భాషల్లో కూడా నటించింది. ఎప్పుడు తన క్యూట్ లుక్ తో అందరినీ మైమరిపించే అనుపమ, తనకి బోర్ కొడితే ఏం చేస్తుందో తెలుసా.. ఆమె చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో సంగతి తెలుసుకుందాం. తెలుగులో అనుపమ "అ ఆ" సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఎంతANUPAMA VIDEO VIRUL{#}Rakshasudu;srinivas;media;Hero;Telugu;Cinemaహీరోయిన్ అనుపమ వీడియో వైరల్..హీరోయిన్ అనుపమ వీడియో వైరల్..ANUPAMA VIDEO VIRUL{#}Rakshasudu;srinivas;media;Hero;Telugu;CinemaSun, 04 Jul 2021 20:37:21 GMTహీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో నిలుపుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈమె తెలుగు , మలయాళ భాషల్లో కూడా నటించింది. ఎప్పుడు తన క్యూట్ లుక్ తో అందరినీ మైమరిపించే అనుపమ, తనకి బోర్ కొడితే ఏం చేస్తుందో తెలుసా.. ఆమె చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో సంగతి తెలుసుకుందాం.


తెలుగులో అనుపమ "అ ఆ" సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత శతమానంభవతి మూవీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా అనుపమకు  ఈ మధ్య ఒక్క  సినిమా కూడా హిట్ కాలేదు ఈమెకు. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో నటించే అవకాశం వచ్చినా కూడా ఆమె తిరస్కరించింది. అలా కొన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ తన చేతులారా చేజార్చుకుంది.


అనుపమ ప్రతి సినిమాలోనూ ఒకేలా కనిపించడంతో ప్రేక్షకులకు చూసి చూసి బోర్ కొడుతుంది. అలా అనుపమ కెరియర్ కొంచెం డీలా పడిందని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమాతో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. క్రెడిట్ మొత్తం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి వెళ్ళిపోయింది. ఇక అనుపమ చేతిలో రీసెంట్ గా 18 పేజీలు అనే  సినిమా  చేస్తోంది.ఇక సోషల్ మీడియాకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. అయితే ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, సినిమా షూటింగ్ లకు సంబంధించిన ఏదో ఒక  పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక అంతే కాదు తనకు సంబంధించిన ప్రతి ఫోటోని కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఈమె రీసెంట్ గా తనకు బోర్ కొడితే ఎలా ఉంటుందో చూపించింది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో ఏంటో ఒకసారి లుక్ చేయండి.
">
">
">






'గ్యాంగ్ లీడర్' సినిమాకి చిరు కంటే ముందు ఏ హీరోను అనుకున్నారో తెలుసా..??

అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా తనకు బోర్ కొడితే ఎలా ఉంటుందో వీడియో ద్వారా చూపించింది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

బాలీవుడ్ కి దిక్కు ఇక మన సినిమాలేనా?

బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌...ఈ సారి ఛాన్స్ ఆయ‌న‌కేనా..?

షాహిద్ కి విద్యాబాలన్ అందుకే బ్రేక్ అప్ చెప్పిందట...

అప్పట్లో వివాదాలను సృష్టించిన సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా ?

అల్లు అర్జున్ విశ్వనాధ్ డైరెక్షన్ లో నటించారా... ?

ఆర్తి అగర్వాల్ చనిపోయే ముందు వారం రోజులపాటు అలాంటి నరకం

బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రవితేజ హీరోయిన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>