Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina094ae857-e61c-4c58-a60f-1d79067db127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina094ae857-e61c-4c58-a60f-1d79067db127-415x250-IndiaHerald.jpgచైనా వ్యవహారం ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. అధికారికంగా, హుందాగా కాకుండా దొంగచాటుగా ఎన్నో రకాల కార్యకలాపాలు జరుపుతూ ఉంటుంది చైనా. ఇక కొన్ని కొన్ని సార్లు చైనా చేసే నీచమైన పనులు బయటపడుతూ ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల అమెరికాలో ఇలాంటి తరహా ఒక విషయం బయటపడింది. సాధారణంగా చైనా అన్ని దేశాలకు బాణ సంచాలు ఎగుమతి చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బాణసంచా కంటే ఎక్కువ పేలుడు సామర్థ్యం కలిగిన వాటిని మాత్రం బాణసంChaina{#}American Samoaషాకింగ్ : చైనా బాంబులు అమెరికాలో పేలాయి?షాకింగ్ : చైనా బాంబులు అమెరికాలో పేలాయి?Chaina{#}American SamoaSun, 04 Jul 2021 01:00:00 GMTచైనా వ్యవహారం ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.  అధికారికంగా, హుందాగా కాకుండా దొంగచాటుగా ఎన్నో రకాల కార్యకలాపాలు జరుపుతూ ఉంటుంది చైనా. ఇక కొన్ని కొన్ని సార్లు చైనా చేసే నీచమైన పనులు బయటపడుతూ ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇటీవల అమెరికాలో ఇలాంటి తరహా ఒక విషయం బయటపడింది.  సాధారణంగా చైనా అన్ని దేశాలకు బాణ సంచాలు ఎగుమతి చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ బాణసంచా కంటే ఎక్కువ పేలుడు సామర్థ్యం కలిగిన వాటిని మాత్రం బాణసంచా ముసుగు లోనే పంపిణీ చేస్తూ ఉంటుంది చైనా.



 ఇటీవల అమెరికాలో ఇలాంటి తరహా చైనా బాంబులు బయటపడ్డాయి. అమెరికాలో ఓ ప్రాంతంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా భారీగా పేలుడు సామర్థ్యం కలిగిన పదార్థాలను ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచినట్లు అమెరికా అధికారులు గుర్తించారు. దాదాపు 2268 కిలోల చైనాకు చెందిన పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. బాణసంచా ముసుగులో ఎలాంటి లైసెన్సు లేకుండానే ఇక ఈ పేలుడు పదార్థాలను అమెరికా కి తీసుకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే పెద్ద మోటార్ సైజ్ పేలుడు పదార్ధాలు కూడా ఈ సమయంలో గుర్తించారు అమెరికా అధికారులు.



 అయితే వీటన్నింటిని స్వాధీనం చేసుకున్న అమెరికా అధికారులు ఇక ఈ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు ఒక ట్రక్కు లో తరలించారు. ఈ సమయంలో ఇక మార్గమధ్యంలోనే పేలుడు సంభవించింది. దీంతో భారీగా నష్టం కూడా వాటిల్లింది. దగ్గరలో ఉన్న కార్లు పూర్తిగా ధ్వంసం కావడమే కాదు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కిటికీల మొత్తం ధ్వంసమయ్యాయ్ .  అయితే అమెరికా అధికారుల ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొన్ని బాంబు పదార్థాలను బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రత్యేకంగా తరలించారు. ఒకవేళ ఇవి కూడా ట్రక్ లో ఉండి ఉంటే ఎంతటి నష్టం వాటిల్లి ఉండేదో అని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇలా బాణసంచా ముసుగులో భారీ పేలుడు పదార్థాలు అమెరికాకు ఎగుమతి చేస్తున్న చైనా.. ఉగ్రవాదులకు  ఏమైనా సహాయం చేస్తుందా అనే కోణంలో అక్కడి అధికారులు విచారణ ప్రారంభించారు.



ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ధనుష్ కొత్త ఇల్లు !

చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు...

మాస్క్ గురించి డబ్ల్యుహెచ్‌ఓ సంచలన ప్రకటన..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>