Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/politics_latestnews/nirasanab3408460-9140-4f0e-a1bf-54a47112cebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/politics_latestnews/nirasanab3408460-9140-4f0e-a1bf-54a47112cebf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిపోయిన వారి జీవితాలు కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అయిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల కైతే విద్యా సంస్థలు తెరచుకోక పోయినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి జీతాలు మాత్రం అందుతున్నాయి. కాస్త లేట్ అయినా వేతనం మాత్రం పొందుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కానీ ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి మాత్రం అధ్వానంగా మారిపోయింది. వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో పని లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది టీచర్స్Nirasana{#}School;Educational institutions;Coronavirus;Governmentవైరల్ : గేదెతో నిరసన.. చివరికి వాచిపోయింది?వైరల్ : గేదెతో నిరసన.. చివరికి వాచిపోయింది?Nirasana{#}School;Educational institutions;Coronavirus;GovernmentSun, 04 Jul 2021 10:40:00 GMTప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.  అప్పటి వరకు ఎంతో సంతోషంగా సాగిపోయిన వారి జీవితాలు కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అయిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల కైతే విద్యా సంస్థలు తెరచుకోక పోయినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి జీతాలు మాత్రం అందుతున్నాయి. కాస్త లేట్ అయినా వేతనం మాత్రం పొందుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కానీ ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి మాత్రం అధ్వానంగా మారిపోయింది. వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో పని లేకుండా పోయింది.



 ఈ క్రమంలోనే ఎంతోమంది టీచర్స్ ఇక ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా భారమై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక కేసులు తగ్గుతున్న కొన్ని రాష్ట్రాలలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వెంటనే పాఠశాలలు ప్రారంభించాలని నిరసనలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఇలాగే నిరసన తెలపాలని చూశారు  అయితే రెగ్యులర్ గా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసి నిరసన చేయాలని అనుకున్నారు. కానీ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. చివరికి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరికి వాచిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.




 ఇటీవలే మధ్యప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. కానీ పాఠశాలలు తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో స్కూళ్లను ప్రారంభించాలని వినూత్న  నిరసనకు దిగారు . ఈ క్రమంలోనే ఇక ఒక గేదె ను తీసుకు వచ్చి నిరసన తెలుపుతూ ఫోటోలు దిగాలి అని అనుకున్నారు. కానీ ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. జనాలు చుట్టూ ఉండడంతో ఆ గేదె ఒక్కసారిగా బెదిరి పోయింది. దీంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్స్ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ మహిళకు గాయం అయింది.



సీఎంకు స్పెషల్ కోర్ట్ షాక్.. ఆ భూములు ఎలా ఇస్తారు..?

శ్రీనువైట్ల మళ్లీ అదే తప్పు.. ఇలా అయితే కష్టమే!!

నాడు టీచర్.. నేడు డ్రైవర్?

దేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు మ‌ర‌ణాలు.. !

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?

చైనా చీప్ ట్రిక్స్.. స్టూడెంట్స్ ఆయుధంగా?

జెండా వెంకయ్య సేవలు మరువలేం.. చివరి రోజుల్లో ఆయన !

బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

కరోనా వ్యాక్సిన్ : రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>