PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-joinings0ff62b9a-ab8d-44ff-8c8d-8fcbbd6e8c11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-joinings0ff62b9a-ab8d-44ff-8c8d-8fcbbd6e8c11-415x250-IndiaHerald.jpgఈ క్రమంలోనే ముఖ్య‌మంత్రి గారు వచ్చే ఎన్నికలకు ముందుగానే తన వారసుడు కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి... తన వారసుడు ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే బిజెపి తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆ పార్టీతో చేతులు కలిపి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటు కూతురును ఎలాగూ కేబినెట్లోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అటు త‌న‌కు స‌ప‌ర‌చ‌ర్య‌లు చేస్తోన్న కొడుకు లాంటి కొడుకుతో పాటు మ‌రో రెడ్డి ఎంపీకి కేంద్ర మంత్రి BJP{#}Varasudu;Yevaru;Bharatiya Janata Party;Delhi;Telangana Chief Minister;Reddy;central governmentఫ్యామిలీ ట్విస్ట్‌... కూతురుకు మంత్రి.. కొడుక్కి కేంద్ర మంత్రి.. అల్లుడు సైడ్ ?ఫ్యామిలీ ట్విస్ట్‌... కూతురుకు మంత్రి.. కొడుక్కి కేంద్ర మంత్రి.. అల్లుడు సైడ్ ?BJP{#}Varasudu;Yevaru;Bharatiya Janata Party;Delhi;Telangana Chief Minister;Reddy;central governmentSun, 04 Jul 2021 16:32:10 GMTఫ్యామిలీ పాలిటిక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి గారు బీజేపీతో చేయి కలుపుతున్నారా ? కూతురికి మంత్రిపదవి ... వరుసకు కొడుకు అయ్యే ఎంపీకి కేంద్ర మంత్రి పదవి , కొడుక్కి ముఖ్యమంత్రి పదవి... అల్లుడిని పక్కన పెట్టడం ఇవే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హైలెట్ అవుతాయా ? అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల హడావుడి చూస్తుంటే అవుననే తెలుస్తోంది. వాస్తవ వాస్తవాలు ఎలా ఉన్నా చచ్చిపోయింది అనుకున్న‌ ఆ పార్టీకి యువనేత అధ్యక్షుడిగా రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీకి ఊపు వచ్చింది.

ఈ క్రమంలోనే ముఖ్య‌మంత్రి గారు వచ్చే ఎన్నికలకు ముందుగానే తన వారసుడు కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి... తన వారసుడు ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే బిజెపి తనకు అడ్డు రాకుండా ఉండేందుకు ఆ పార్టీతో చేతులు కలిపి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటు కూతురును ఎలాగూ కేబినెట్లోకి తీసుకుంటార‌ని అంటున్నారు. అటు త‌న‌కు స‌ప‌ర‌చ‌ర్య‌లు చేస్తోన్న కొడుకు లాంటి కొడుకుతో పాటు మ‌రో రెడ్డి ఎంపీకి కేంద్ర మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేలా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ న‌డుస్తుంద‌ని... అందుకే ఆయ‌న ఢిల్లీ వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని టాక్ ?

మ‌రో వైపు ఉప ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్య‌త ను కూడా ముఖ్య‌మంత్రి గారు అల్లుడి మీదే పెట్టేశారు. ఇప్ప‌టికే ఆయ‌న ఖాతాలో ఓ ఉప ఎన్నిక దెబ్బ వేసి చూపించారు. ఇప్పుడు మ‌రో ఉప కీల‌క ఉప ఎన్నిక బాధ్య‌త కూడా ఆయ‌న నెత్తిన పెట్టేస్తే ఆయ‌న్ను సింపుల్‌గా బ‌ద్నాం చేసేయ‌వ‌చ్చ‌న్న‌దే పెద్ద సార్ మాస్ట‌ర్ ప్లాన్ అట‌. ఇవే ఇప్పుడు ప్ర‌తిప‌క్షంతో పాటు అధికార ప‌క్షంలో కూడా కొంద‌రు డౌట్‌గా ఉన్న నేత‌ల చెవుల్లో వినిపిస్తున్నాయి.

 



వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?

రామారావు మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండు : కేసీఆర్

ఫ్యామిలీ ట్విస్ట్‌... కూతురుకు మంత్రి.. కొడుక్కి కేంద్ర మంత్రి.. అల్లుడు సైడ్ ?

అలెర్ట్ : ఆ రాష్ట్రాల్లో డ్రోన్ ఎటాక్స్ ?

షాకింగ్ : రోడ్డు ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి!

కరోనా నుండి కోలుకున్నాక.. టీకా తీసుకుంటే జరుగుతుందంటే.?

తెలంగాణ హ‌క్కుల విష‌యంలో రాజీ ఉండ‌దు : మంత్రి

వాళ్ళందరికీ 'భారత రత్న'లు ఇవ్వండి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>