HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-shonti-uses5d4efc98-10d1-446f-91b8-b03733b85537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-shonti-uses5d4efc98-10d1-446f-91b8-b03733b85537-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇటీవల కాలంలో చాలామందికి ఆకలి సరిగా వేయడం లేదట. అరుగుదల సరిగా లేనప్పుడు ఆకలి సరిగా వేయదు. ఆకలి వేయనప్పుడు అలాంటి వారు కేవలం కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు.. పోషకాలు కూడా తగ్గిపోయి, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు తగ్గించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కొన్ని టానిక్కులు, సిరప్ లు లాంటివి ఇవ్వడం గమనించే ఉంటాము. అలాంటివి ఉపయోగించడం వల్ల కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆకలి పెరుగుతుంది. ఆ తరువాత సమస్య మరీ మొదటికి వస్తుHEALTH;SHONTI USES{#}bhavana;Doctor;Ginger;Cheque;Shakti;prakrutiశొంఠి వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?శొంఠి వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..?HEALTH;SHONTI USES{#}bhavana;Doctor;Ginger;Cheque;Shakti;prakrutiSun, 04 Jul 2021 12:34:31 GMT
సాధారణంగా ఇటీవల కాలంలో చాలామందికి ఆకలి సరిగా వేయడం లేదట. అరుగుదల సరిగా లేనప్పుడు ఆకలి సరిగా వేయదు. ఆకలి వేయనప్పుడు అలాంటి వారు కేవలం కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గిపోతారు.. పోషకాలు కూడా  తగ్గిపోయి, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు తగ్గించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కొన్ని టానిక్కులు, సిరప్ లు లాంటివి ఇవ్వడం గమనించే ఉంటాము. అలాంటివి ఉపయోగించడం వల్ల కేవలం  తాత్కాలికంగా మాత్రమే ఆకలి పెరుగుతుంది. ఆ తరువాత  సమస్య మరీ మొదటికి వస్తుంది. కానీ ఇలాంటి మందులను ఉపయోగించకుండా ప్రకృతి అందించిన ఔషధాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ  ఔషధం ఏదో కాదు సొంటి. ఈ శొంఠిని తినడం వల్ల మనలో ఆకలి మందగించడం అనే సమస్య దరిచేరదు. ఈ శొంఠి వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో పిల్లలకు శొంఠి అంటే తెలియదు. శొంఠి అంటే ఏదో కాదు అల్లం. అల్లం ఎండినప్పుడు శొంఠి అని అంటారు. ఈ అల్లాన్ని ఎక్కువగా.. త్వరగా డైజెస్ట్ కానీ వంటకాలలో వేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని గడ్డలు, మాంసాహారం వంటివి తిన్నప్పుడు త్వరగా డైజెస్ట్ అవ్వదు..కాబట్టి అలాంటి కూరల్లో అల్లాన్ని కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటారు. అల్లానికి మన శరీరంలో ఉన్న ఆహారం త్వరగా డైజెస్ట్ చేసే శక్తి ఉంది.

ఆకలి త్వరగా పెరగాలంటే, ఈ శొంఠిని  ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..ముందుగా  శొంఠి ని మెత్తగా గ్రైండ్ చేసి, పొడి ని తీసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు  మొదత ముద్ద కు  కొద్దిగా ఈ పొడిని అలాగే నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో డైజెస్టివ్ శక్తిని పెంచుతుంది. వారం రోజులపాటు తినడం వల్ల మనలో ఆకలి బాగా పెరుగుతుంది. ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. కానీ ఇక్కడ మందును  కేవలం మందుగా మాత్రమే ఉపయోగించాలి. కేవలం ఫలితం వచ్చేవరకు మాత్రమే వాడాలి .ఫలితం వచ్చిన తర్వాత ఉపయోగించడం మానేయాలి. లేకపోతే ఈ శొంఠి మీ శరీరంలో పనిచేయడం మానేస్తుంది. ఇక ఈ శొంఠి మన శరీరంలో ఏర్పడే కిడ్నీ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, వాత వ్యాధులు, గ్యాస్టిక్, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుండి కూడా ఈ శొంఠి మనల్ని కాపాడుతుంది.





శొంఠి ని మెత్తగా గ్రైండ్ చేసి, పొడి ని తీసి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు మొదత ముద్ద కు కొద్దిగా ఈ పొడిని అలాగే నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో డైజెస్టివ్ శక్తిని పెంచుతుంది. వారం రోజులపాటు తినడం వల్ల మనలో ఆకలి బాగా పెరుగుతుందిఇక ఈ శొంఠి మన శరీరంలో ఏర్పడే కిడ్నీ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, వాత వ్యాధులు, గ్యాస్టిక్, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుండి కూడా ఈ శొంఠి మనల్ని కాపాడుతుంది.

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: మద్దాలికి మద్ధతు పెరుగుతుందా?

ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇవ్వడం ఖాయమేనా?

రేవంత్‌ రూట్‌లో ట్విస్ట్‌లు..బ్యాగ్రౌండ్‌లో బాబు సెట్ చేస్తున్నారా?

చేపలతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం....

అదుపులోకి వచ్చిన కరోనా ఉధృతి.....

ఏపీ సీఎం జ‌గ‌న్ డైలీ మెనూ ఇదేనా..!

కార్తీక దీపం హిమ ఇంటికి ఈటల... నెట్టింట వైరల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>