MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashrithad7a3b14a-0920-420a-a498-0191f6b773bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashrithad7a3b14a-0920-420a-a498-0191f6b773bd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీల ఫ్యామిలీల గురించి భాగానే తెలుసు. చాలామంది సెలబ్రిటీల ఫ్యామిలీలు ఆడియో ఫంక్షన్స్ లేదంటే సోషల్ మీడియాలో అభిమానులకు కాస్త ద‌గ్గ‌ర‌గానే ఉంటాయి. కానీ విక్ట‌రీ వెంకటేష్ ఫ్యామిలీ మాత్రం మీడియా కు, సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. అసలు వెంకటేష్ కొడుకు కూతుర్లు పెద్దగా పరిచయం లేదు. అయితే సైలెంట్ గానే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత తన బిజినెస్ లో స‌క్సెస్ అయ్యింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్క‌డా తండ్రి పాపులారిటీని వాడుకోకుండా సోషల్ మీడియాలో త‌న‌కంటూ ఒక ashritha{#}VIRAT KOHLI;Audio;Currency;media;Reddy;Father;Instagram;Venkatesh;priyankaవెంకీ కూతురి ఒక్క పోస్టుకి 400 డాల‌ర్లు.. !వెంకీ కూతురి ఒక్క పోస్టుకి 400 డాల‌ర్లు.. !ashritha{#}VIRAT KOHLI;Audio;Currency;media;Reddy;Father;Instagram;Venkatesh;priyankaSun, 04 Jul 2021 12:38:11 GMTటాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీల ఫ్యామిలీల గురించి భాగానే తెలుసు. చాలామంది సెలబ్రిటీల ఫ్యామిలీలు ఆడియో ఫంక్షన్స్ లేదంటే సోషల్ మీడియాలో అభిమానులకు కాస్త ద‌గ్గ‌ర‌గానే ఉంటాయి. కానీ విక్ట‌రీ వెంకటేష్ ఫ్యామిలీ మాత్రం మీడియా కు, సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. అసలు వెంకటేష్ కొడుకు కూతుర్లు పెద్దగా పరిచయం లేదు. అయితే సైలెంట్ గానే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత తన బిజినెస్ లో స‌క్సెస్ అయ్యింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్క‌డా తండ్రి పాపులారిటీని వాడుకోకుండా సోషల్ మీడియాలో త‌న‌కంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంతకీ అశ్విత సోషల్ మీడియాలో ఏం ఘనత సాధించిందో ఇప్పుడు చూద్దాం. 

హోపర్ డాట్ కాం... ఇటీవలే ఇన్స్టా గ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితా ప్ర‌కారం ప్రపంచంలోనే ఎక్కువగా సంపాదిస్తున్న వారిలో ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో మొద‌టి స్థానంలో ఉన్నారు. అంతే కాకుండా ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ సంపాస్తున్న‌ సెలబ్రిటీల్లో మొదటి రెండు మూడు స్థానాల్లో మన దేశ సెలబ్రిటీలు అయిన విరాట్ కోహ్లీ మరియు నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమే.... అయితే ఈ లిస్ట్ లో వెంకటేష్ కూతురు అశ్రిత‌ కూడా స్థానం సంపాదించడం గొప్ప విషయం అనే చెప్పాలి. అశ్రిత ఫుడ్ బిజినెస్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక ఇన్స్టా గ్రామ్ లో ఫుడ్ కు సంబంధించిన పోస్ట్ లను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఇన్స్టాలో 13 లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఫాలోవర్లు అశ్రిత‌కు ఉన్నారు. కాగా ఆమె చేసే ఒక్కో పోస్టుకు నాలుగు వందల డాలర్లు తీసుకుంటుంది. అంటే భారతీయ కరెన్సీ లో రూ. 31,000 తీసుకుంటుంది. హోప‌ర్ డాట్ కాం విడుదల చేసిన లిస్టులో హర్షిత ప్రపంచంలోనే 377వ ర్యాంక్ లో ఉంది. అంతేకాకుండా ఆసియా లో 27వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక వెంక‌టేష్ కూతురుగా పెద్ద‌గా ఫోకస్ అవ్వ‌క పోయినా తాను సాధించిన ఘ‌న‌త‌తో ప్రస్తుతం అశ్రిత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా అశ్రిత వినాయక రెడ్డి ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ బార్సిలోనాలో సెటిల్ అయ్యారు.



వెంక‌టేష్ కూతురు అశ్రిత ఫుడ్ బిజినెస్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇన్స్టా గ్రామ్ లో ఫుడ్ కు సంబంధించిన పోస్ట్ లను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ఇన్స్టాలో 13 లక్షల అరవై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఫాలోవర్లు అశ్రిత‌కు ఉన్నారు. కాగా ఆమె చేసే ఒక్కో పోస్టుకు నాలుగు వందల డాలర్లు తీసుకుంటుంది.

అమీర్ తో సహా విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే

అగ్గి పిడుగు అల్లూరి..?

ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్న వెంకటేష్ దూకుడు !

యువకుడి కామం.. చెరువులో శవం.. విచారణలో దిమ్మతిరిగే నిజం?

సీఎంకు స్పెషల్ కోర్ట్ షాక్.. ఆ భూములు ఎలా ఇస్తారు..?

బండ్ల గణేష్ ఉత్సాహం పై నెటిజన్ ల సెటైర్లు !

రామ్ చరణ్ ని కూడా వదలని డేవిడ్ వార్నర్..

మోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>