MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alitho-saradhaga-kasepu-3a39c996-2e9a-47d1-b1db-264f2f922458-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alitho-saradhaga-kasepu-3a39c996-2e9a-47d1-b1db-264f2f922458-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో ఎటువంటి కాంట్రవర్సీ చేయకుండా వుండేటటువంటి షో " ఆలీతో సరదాగా" షో మాత్రమే..ఈ షో లో ఆలినే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో కి పలువురు సెలబ్రిటీలు వస్తూనే ఉంటారు. అందుకే ఈ షో బుల్లితెరపై మోస్ట్ క్రేజీ టాక్ షో గా నిలిచింది. అయితే ఈ షో కి వచ్చే నటీ,నటులకు ఎంత డబ్బులు ఇస్తారనే విషయం తెలుసుకుందాం.. సీనియర్ కమెడియన్ ఆలి అందరినీ ఎంతగానో నవ్విస్తూ ఉంటారు. అందుచేతనే ఈ షో లో వచ్చే గెస్ట్ లతో కలిసిపోతూ ఉంటారు. అందుచేతనే ఈ షోలో కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడ అడగడం జరుగుతALITHO SARADHAGA KASEPU {#}Comedian;Cinema;Coronavirusఈటీవీలో వచ్చే గెస్ట్ లకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా..ఈటీవీలో వచ్చే గెస్ట్ లకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా..ALITHO SARADHAGA KASEPU {#}Comedian;Cinema;CoronavirusSun, 04 Jul 2021 12:00:00 GMT
బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో ఎటువంటి కాంట్రవర్సీ చేయకుండా వుండేటటువంటి షో  " ఆలీతో సరదాగా"  షో మాత్రమే..ఈ షో లో ఆలినే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో కి పలువురు సెలబ్రిటీలు వస్తూనే ఉంటారు. అందుకే ఈ షో బుల్లితెరపై మోస్ట్ క్రేజీ టాక్ షో గా నిలిచింది. అయితే ఈ షో కి వచ్చే నటీ,నటులకు ఎంత డబ్బులు ఇస్తారనే విషయం తెలుసుకుందాం..


సీనియర్ కమెడియన్ ఆలి అందరినీ ఎంతగానో నవ్విస్తూ ఉంటారు. అందుచేతనే ఈ షో లో వచ్చే గెస్ట్ లతో కలిసిపోతూ ఉంటారు. అందుచేతనే ఈ షోలో కొన్ని  సీరియస్ ప్రశ్నలు కూడ అడగడం జరుగుతుంది. ఈ షో  దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి బుల్లితెరపై నడుస్తూనే ఉంది. అయితే ఈ షోకి బాగా పాత నటులు వచ్చినప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారట ప్రేక్షకులు.

కానీ కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత చాలా తీవ్రంగా  ఉండడంతో.. పలువురు సెలబ్రిటీలు ఈ షో కి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అలా గెస్ట్ లను  పిలవడం మేనేజర్ బాధ్యత, కరోనా కారణం చేత గెస్ట్ లు  దొరకడం వీరికి చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే కొందరిలో ఈ షో కి వస్తే కొవిడ్ సోకుతుందేమో  అనే అనుమానం ఉంటుందని అనుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల ప్రేక్షకులలో మరొక సందేహం కూడా కలుగుతోంది. అదేమిటంటే, ఈ షో కి వచ్చే నటీనటులకు డబ్బులు ఇస్తారా.. లేక ఫ్రీగా చేస్తారా..? అనే ఈ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.


అయితే ఈ షో కు వచ్చే అతిథులకు అక్షరాల లక్ష రూపాయలు ఇస్తారట. నటీనటుల రేంజ్ ను బట్టి, వారి ట్రావెలింగ్ చార్జెస్ ఖర్చు కూడా ఈ షో నిర్వాహకులే భరిస్తారట. ఎటువంటి బేదం లేకుండా ఈ షో కి వచ్చే అతిథులకు ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు చొప్పున వారికి అందిస్తారట. కానీ కొంతమంది కొత్త సినిమా నటులు వారి ప్రమోషన్ల కోసం వస్తుంటారు. ఇక ఈ షో కి ప్రమోషన్ల కోసం వచ్చే వారికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు. ఇక  ఎక్కువగా పాత నటీనటులు ఎక్కువగా వస్తుంటారు. వారి దగ్గర దాగి ఉన్న ఎన్నో విషయాలను మనకు ఈ షో ద్వారా తెలుపుతున్నారు.



బాలయ్య కు ఆ హీరోయిన్ ఓకే చెప్తుందా..?

చరణ్ శంకర్ కి అనవసరంగా ఛాన్స్ ఇచ్చాడా!!

డ్యాన్స్ మాస్టర్లే మేకప్ వేసుకుంటే..!

గురూజీ ఫోకస్ తప్పుతుందా!!

కొర‌టాల ప్రెసెంట్స్ స‌త్య‌దేవ్ పోస్టర్.. !

అలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్న వెంకటేష్ దూకుడు !

వైరల్ : గేదెతో నిరసన.. చివరికి వాచిపోయింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>