MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netijens-setaira-s-on-bandla-ganesh929fb19f-b2da-48e9-bcf6-02845fb34ae7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netijens-setaira-s-on-bandla-ganesh929fb19f-b2da-48e9-bcf6-02845fb34ae7-415x250-IndiaHerald.jpgబ్లాక్ బష్టర్ నిర్మాత బండ్ల గణేష్ కు అత్యుత్సాహం ఎక్కువ. ప్రముఖ నిర్మాతగా కొనసాగుతూనే రాజకీయాలలోకి రావాలని ప్రయత్నించిన ఈ నిర్మాత అక్కడ పరిస్థితులు అనుకూలించక పోవడంతో తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ భారీ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్య ‘మా’ రాజకీయాలలో ప్రవేసించి అక్కడ రాజకీయాలను ఒంటపట్టించుకుంటున్నాడు.సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే ఇతడు ఈమధ్య లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ పై నెటిజ ల నుండి ట్రోలింగ్ జరుగుతోంది. అమెరికాకు చెందిన 'వర్జిన్ గెలాక్టిక్' అనే సంస్థ అంతరిక్షBANDLAGANESH{#}bandla ganesh;Guntur;U Turn;Anandam;American Samoa;media;producer;Producer;Teluguబండ్ల గణేష్ ఉత్సాహం పై నెటిజన్ ల సెటైర్లు !బండ్ల గణేష్ ఉత్సాహం పై నెటిజన్ ల సెటైర్లు !BANDLAGANESH{#}bandla ganesh;Guntur;U Turn;Anandam;American Samoa;media;producer;Producer;TeluguSun, 04 Jul 2021 10:00:00 GMTబ్లాక్ బష్టర్ నిర్మాత బండ్ల గణేష్ కు అత్యుత్సాహం ఎక్కువ. ప్రముఖ నిర్మాతగా కొనసాగుతూనే రాజకీయాలలోకి రావాలని ప్రయత్నించిన ఈ నిర్మాత అక్కడ పరిస్థితులు అనుకూలించక పోవడంతో తిరిగి యూటర్న్ తీసుకుని మళ్ళీ భారీ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్య ‘మా’ రాజకీయాలలో ప్రవేసించి అక్కడ రాజకీయాలను ఒంటపట్టించుకుంటున్నాడు.



సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండే ఇతడు ఈమధ్య లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ పై నెటిజ ల నుండి ట్రోలింగ్ జరుగుతోంది. అమెరికాకు చెందిన 'వర్జిన్ గెలాక్టిక్' అనే సంస్థ అంతరిక్ష యాత్రను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో ఓ తెలుగు యువతి కూడా స్థానం కల్పించారు. భారత సంతతికి చెందిన ఆ యువతిపేరు శిరీష బండ్ల.



వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా ఈమె పనిచేస్తోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ టూర్ ప్లాన్ చేసింది. ఈ టూర్ సక్సస్ అయితే ఇక తరుచు చాలామంది అంతరిక్షంలోకి యాత్రికులుగా వెళ్ళే ఆస్కారం ఉంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి రావడంతో తొలిసారిగా ఈ అంతరిక్ష యాత్రకు రంగం సిద్ధం అయింది.



ఈ టీమ్ లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటే వారిలో ఒకరుగా శిరీష బండ్ల ఎంపిక అయింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈమె పుట్టింది ఇండియాలో అయినప్పటికీ ఆమె కుటుంబం అమెరికాలో స్థిరపడటంతో ఆమె ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గ్రహించిన బండ్ల గణేష్ ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేయడంతో కొందరు జోక్ చేస్తున్నారు. గణేష్ ఇంటిపేరు శిరీష ఇంటి పేరు ఒకటి కావడంతో బండ్ల గణేష్ కు ఆనందం పొంగిపోయిందా అంటూ కొందరు మరికొందరు ఈమె నిజంగా బండ్ల గణేష్ బందు వర్గానికి సంబంధించిన మహిళా అంటూ సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.





రామ్ చరణ్ ని కూడా వదలని డేవిడ్ వార్నర్..

అలాంటి సినిమాలకు హీరోయిన్లు దూరం..!

జగన్, కేసీఆర్ కొట్లాటలో బీజేపీకి దిమ్మ తిరిగింది..

కేసీఆర్ - జగన్, ఇండో - పాక్ కాదుగా!

మోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?

ఇటీవల కాలంలో బెస్ట్ జోడీగా నిలిచిన జంటలు..

జోక్యం చేసుకోడానికి నువ్వెవరు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తైవాన్?

బిగ్ బాస్ దివి.. సిలక ముక్కు దాన సాంగ్.. ఓ లుక్కేసుకొండి..!

జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>