Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e46b784d-2bd5-472e-a51f-189db1afa892-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suicide-e46b784d-2bd5-472e-a51f-189db1afa892-415x250-IndiaHerald.jpgఓ యువకుడిని ప్రేమించింది ఆ యువతీ. కానీ ఆ విషయాన్ని పెద్దల దగ్గర చెప్పలేకపోయింది. అంతలోనే కూతురు వివాహం చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. ఇక తన ప్రేమ విషయాన్ని దాచి పెట్టి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది యువతీ. . ఇక ఆమె పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రేమికుడిని మాత్రం మర్చిపోలేక పోయింది భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు ప్రేమికుడితో మాట్లాడుతూనే ఉండేది సదరు మహిళ. ఇక భర్తతో జీవించలేను ప్రియుడితో వెళ్లిపోవాలి అని అనుకుంది. ఓ రోజు ప్లాన్ Suicide {#}Ranga Reddy;mandalam;marriage;Smart phone;prema;Loveభర్తను వదిలి ప్రియుతో భార్య.. కొన్నాళ్ళకు కాల్ చేసి ట్విస్ట్?భర్తను వదిలి ప్రియుతో భార్య.. కొన్నాళ్ళకు కాల్ చేసి ట్విస్ట్?Suicide {#}Ranga Reddy;mandalam;marriage;Smart phone;prema;LoveSun, 04 Jul 2021 15:40:00 GMTఓ యువకుడిని ప్రేమించింది ఆ యువతీ. కానీ ఆ విషయాన్ని పెద్దల దగ్గర చెప్పలేకపోయింది. అంతలోనే కూతురు వివాహం చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. ఇక తన ప్రేమ విషయాన్ని దాచి పెట్టి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది యువతీ. . ఇక ఆమె పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రేమికుడిని మాత్రం మర్చిపోలేక పోయింది  భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు ప్రేమికుడితో మాట్లాడుతూనే ఉండేది సదరు మహిళ. ఇక భర్తతో జీవించలేను ప్రియుడితో వెళ్లిపోవాలి అని అనుకుంది. ఓ రోజు ప్లాన్ ప్రకారం ఇంట్లో నుంచి పారిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ప్రియుడితో వెళ్ళిపోయింది మహిళ.



 ఆమె కోసం ఇరు కుటుంబాలు ఎంత వెతికినా ఆచూకీ మాత్రం లభించలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ మహిళ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు షాకిచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కి చెందిన యువకుడు యువతి ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం పెద్దలకు చెప్పేందుకు భయపడటంతో ఇక 7ఏళ్ల కిందట వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది.  అయితే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ప్రియుడితో మాత్రం మాట్లాడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కుమారుడితో కలిసి ప్రియుడితో వెళ్లి పోయింది.



 ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు  కొన్ని రోజుల పాటు వెతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు అయితే ఇటీవలే నాగర్కర్నూల్ పదరా మండలంలో ఓ గ్రామ సమీపంలో తమతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అంతకు ముందే ఈ విషయాన్ని యువతి ఫోన్ ద్వారా  కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇక కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా అడ్రస్ కనుక్కున్నారు. ఇక  వారి కోసం వెతుకుతుండగా నాలుగేళ్ల కుమారుడు ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే వివాహిత  ఆమె ప్రియుడు కూడా విగతజీవిగా మారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



మంత్రాలయంలో రేప్ కలకలం!

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

రామారావు మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండు : కేసీఆర్

పవన్ కళ్యాణ్ సతీమణి ఆస్తి ఇన్ని కోట్ల రూపాయలా..?

వెంకటేష్ ను అయోమయంలో పడేసిన ఆ నిర్ణయం!!

వంటలక్క కొత్త సీరియల్.. వావ్.. న్యూ లుక్ అదిరిపోయింది?

ఐదేళ్ల ప్రేమ, సహా జీవనం.. చివరికి?

ఒక సినిమా టైటిల్.. ఇద్దరు దిగ్గజాల మధ్య ఏళ్ల తరబడి యుద్ధం.

అమ్మో.. డాక్టర్ బాబు భార్య సామాన్యురాలు కాదండోయ్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>