EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/abn-rka04fa784-486a-4fc2-87dc-36ff03e3e151-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/abn-rka04fa784-486a-4fc2-87dc-36ff03e3e151-415x250-IndiaHerald.jpgసమైక్యాంధ్ర ఉద్యమం గుర్తుందా.. తెలంగాణ ఇస్తామని అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఇది. ఇలా చిదంబరం ప్రకటన చేశాడో లేదో.. అలా అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు మొదలుపెట్టారు. లగడపాటి మొదలు పెట్టిన ఈ రాజీనామాల ఉద్యమం త్వరలోనే పతాక స్థాయికి చేరింది. సీమాంధ్ర అంతటా జై సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. అసలు ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ఒప్పుకునేది లేదని సీమాంధ్ర నేతలు ఒకే మాట వినిపించారు. ‌చివరకు రాష్ట్ర విభజనకు అన్ని ప్రక్రియలు పూర్తవుతున్నా ఒక్abn rk{#}Chidambaram;Vemuri Radhakrishna;Andhra Jyothi;Rayalaseema;MP;Telangana;Andhra Pradeshఆనాటి సమైక్య ఉద్యమం.. అంతా సొల్లు కబుర్లేనట..!ఆనాటి సమైక్య ఉద్యమం.. అంతా సొల్లు కబుర్లేనట..!abn rk{#}Chidambaram;Vemuri Radhakrishna;Andhra Jyothi;Rayalaseema;MP;Telangana;Andhra PradeshMon, 05 Jul 2021 00:02:00 GMTతెలంగాణ ఇస్తామని అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఇది. ఇలా చిదంబరం ప్రకటన చేశాడో లేదో.. అలా అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు మొదలుపెట్టారు. లగడపాటి మొదలు పెట్టిన ఈ రాజీనామాల ఉద్యమం త్వరలోనే పతాక స్థాయికి చేరింది. సీమాంధ్ర అంతటా జై సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది.


అసలు ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ఒప్పుకునేది లేదని సీమాంధ్ర నేతలు ఒకే మాట వినిపించారు. ‌చివరకు రాష్ట్ర విభజనకు అన్ని ప్రక్రియలు పూర్తవుతున్నా ఒక్కరు కూడా సీమాంధ్రకు ఇది ఇచ్చి విభజించడని చెప్పలేదు. అయితే అప్పట్లో సీమాంధ్ర నేతలు చెప్పిందంతా సొల్లు కబుర్లేనట.. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా తన సంపాదకీయంలో రాశారు.  అప్పట్లో సీమాంధ్ర నేతలు తమ ప్రాంతానికి ఏమి కావాలో చెప్పకుండా సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారని రాధాకృష్ణ విమర్శించారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణవాదులు తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టగా, సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారని రాధాకృష్ణ రాసుకొచ్చారు. రాష్ట్ర విభజన అనివార్యమని అప్పుడే గుర్తించి, తమ భూభాగంలో నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టులో భాగమైన విద్యుత్‌ కేంద్రాన్ని కూడా తమకే కేటాయించాలని పట్టుబట్టి ఉంటే దక్కి ఉండేదేమోనని ఊహిస్తున్నారు రాధాకృష్ణ.


సీమాంధ్ర నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడం వల్లనే పులిచింతల విద్యుత్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయిందంటున్నారు రాధాకృష్ణ. అలాంటి సీమాంధ్ర నేతలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏడిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు రాధాకృష్ణ. తమకు దక్కిన విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకు ఉండదా అని అడుగుతున్నారు రాధాకృష్ణ. మరి ఆ విషయం అప్పట్లో రాధాకృష్ణ కూడా చెప్పలేదుగా.. తన పత్రికల్లో రాయలేదుగా.. అంటారా.. ఆ మాట అడగొద్దు మరి.





అప్పట్లో సీమాంధ్ర నేతలు చెప్పిందంతా సొల్లు కబుర్లేనట.. ఈ విషయం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా తన సంపాదకీయంలో రాశారు. అప్పట్లో సీమాంధ్ర నేతలు తమ ప్రాంతానికి ఏమి కావాలో చెప్పకుండా సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారని రాధాకృష్ణ విమర్శించారు.

ఏపీలో క‌మీష‌న్లు ఎవ‌రెవ‌రికి అందుతున్నాయి??

మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు...?

వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

రాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?

అక్రమ ప్రాజెక్టులకు కెసిఆరే కారణం.. !

రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>