PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag01b109e5-9e6f-4e07-acac-62c5f95f4c1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag01b109e5-9e6f-4e07-acac-62c5f95f4c1a-415x250-IndiaHerald.jpg తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి త‌న దూకుడును మొద‌లుపెట్టేశారు. మాట‌ల‌తోనే నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఎవ‌రిపైనైనా, ఏ విష‌యంలోనైనా విమ‌ర్శించ‌డానికి తాను వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. tag{#}revanth;Revanth Reddy;MP;yadadri;Y. S. Rajasekhara Reddy;Congress;Party;Andhra Pradesh;KCR;Telanganaరాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?రాజ‌కీయంగా అణా పైసా విలువ చేయ‌డు?tag{#}revanth;Revanth Reddy;MP;yadadri;Y. S. Rajasekhara Reddy;Congress;Party;Andhra Pradesh;KCR;TelanganaSun, 04 Jul 2021 11:18:13 GMT
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి త‌న దూకుడును మొద‌లుపెట్టేశారు. మాట‌ల‌తోనే నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఎవ‌రిపైనైనా, ఏ విష‌యంలోనైనా విమ‌ర్శించ‌డానికి తాను వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కేసీఆర్ అనుచ‌రులు నోటికొచ్చిన‌ట్లు తిడుతుంటే విజ‌య‌మ్మ‌కానీ, జ‌గ‌న్‌కానీ ఏం చేస్తున్న‌ట్ల‌ని ప్ర‌శ్నించారు.

విజ‌య‌సాయిరెడ్డిది శున‌కానందం?
తాను తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడ‌వ‌డానికి కార‌ణం చంద్ర‌బాబునాయుడంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై రేవంత్ మండిప‌డ్డారు. రాజ‌కీయంగా అణాపైసా విలువ కూడా ఆయ‌న చేయ‌డ‌ద‌ని, అవాకులు, చెవాకులు పేలుతూ శునాకంద‌నం పొందుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. అస‌లు ఆయ‌న మాట‌ల‌కు విలువ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌ర‌కంగా చంద్ర‌బాబు సామ‌ర్థ్యాన్ని విజ‌య‌సాయిరెడ్డి ఒప్పుకుంటున్న‌ట్లేన‌ని, పీసీస అధ్య‌క్ష ప‌ద‌వి ఇప్పించ‌గ‌లుగుతార‌ని ఆయ‌నే చెబుతున్నారంటూ వ్యాఖ్య‌నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుచ‌రులు చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అభిమానులకు బాధ క‌లిగిస్తున్నాయ‌ని, వైఎస్ దొంగ‌, గ‌జ‌దొంగ అని తిడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌కానీ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కానీ మౌనంగా ఉండ‌టం బాధాక‌ర‌న్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ భాష‌ను అడ్డుకోండి!
కేసీఆర్‌ అనుచరులు చేస్తున్న వ్యాఖ్య‌లు వైఎస్ అభిమానుల‌కు బాధ క‌లిగిస్తున్నాయ‌ని, ముందు ఆ వ్యాఖ్య‌ల‌ను అడ్డుకోవాలంటూ రేవంత్‌రెడ్డి జ‌గ‌న్‌కు, విజ‌య‌మ్మ‌కు సూచించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌, వైస్సార్ ఒక శ‌క‌మ‌ని వ్యాఖ్య‌నించారు. ఆంధ్రావారిని నోటికొచ్చిన‌ట్లు తిట్టిన కేసీఆర్ ఇప్పుడు యాదాద్రి ఆగ‌మ‌శాస్త్ర స‌ల‌హాదారుడిగా చిన‌జీయ‌రుస్వామి, ఆర్కిటెక్ట్‌గా ఆనంద‌సాయి ఉన్నార‌ని, అమ‌ర‌వీరుల స్థూపం కాంట్రాక్ట్ క‌డ‌ప జిల్లావాసికి ఇచ్చార‌ని, రూ.80 కోట్లు అవ్వాల్సిన కాంట్రాక్టు రూ.180 కోట్లు అయ్యింద‌ని, కాంట్రాక్ట‌ర్‌, ముఖ్య‌మంత్రి క‌లిసి వంద‌కోట్ల రూపాయ‌లు మింగేశార‌న్నారు. పవిత్రమైన అమరవీరుల స్థూపాన్ని మ‌ధ్య‌లోనే ఆపేశార‌ని రేవంత్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.



వారిద్ద‌రికీ ఏటీఎంలా మారిన నీళ్లు?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి త‌న దూకుడును మొద‌లుపెట్టేశారు. మాట‌ల‌తోనే నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంలో ఎవ‌రిపైనైనా, ఏ విష‌యంలోనైనా విమ‌ర్శించ‌డానికి తాను వెన‌కాడ‌న‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. తాజాగా ఒక వార్తాఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌దిత‌రుల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని కేసీఆర్ అనుచ‌రులు నోటికొచ్చిన‌ట్లు తిడుతుంటే విజ‌య‌మ్మ‌కానీ, జ‌గ‌న్‌కానీ ఏం చేస్తున్న‌ట్ల‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు సొంత డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టుకొని పార్టీకి ప‌నిచేశారు.. ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పార్టీకి విధేయులంటే వీరేన‌ని ఓదార్పు యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వారికి మంత్రి ప‌ద‌వులిస్తాన‌ని, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వీరి సంగ‌తి మాత్రం గాలికొదిలేశారా? లేదంటే కావాల‌నే ప‌ట్టించుకోవ‌డం మానేశారా? అనేది ఆయ‌న‌కే తెలియాలి. వారెవ‌రంటే గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి విధేయులుగా ఉంటూ వ‌స్తోన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌,మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. చిత్ర‌మేమిటంటే వీరంతా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

క‌మ్మ‌వారు చేయ‌నిదేమిటి?.. రెడ్డివారు చేసిందేమిటి?

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో వందల కోట్లలో అవకతవకలు..? జగన్ తవ్వి తీస్తారా..?

ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తుండగా.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ పై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్, జగన్ ల‌పై విమర్శలు కురిపించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు సీఎం కేసీఆరే కారణమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేసీఆర్ వాయిదా వేశారని అన్నారు.

అక్రమ ప్రాజెక్టులకు కెసిఆరే కారణం.. !

రైతులకు శుభవార్త :ఈ పంటలతో రైతులకు అధిక లాభాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>