MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-21-200-crores-betting-nag-ashwin15b94be3-6401-45b0-8ce5-705d43ec822f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-21-200-crores-betting-nag-ashwin15b94be3-6401-45b0-8ce5-705d43ec822f-415x250-IndiaHerald.jpgతెలుగులో టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. ఆయన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఆయనలోని ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమాతో నాగ అశ్విన్ పెరు దేశమంతా వినిపించింది. మహానటి సినిమాకి అవార్డులు రివార్డులు కూడా దక్కాయి. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాతో హాలీవుడ్ కి కూడా వెళ్లబోతున్నారు. అదే ప్రభాస్ తో చేయబోయే సైఫై సినిమా. దాదాపుగా 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు అశ్వినిదత్. ఈ సినిమాని ఇండియాలోని అన్ని భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా విడుPrabhas{#}Amitabh Bachchan;naga;Mahanati;prashanth neel;Prasanth Neel;Prabhas;Deepika Padukone;Hollywood;bollywood;Heroine;Cinemaప్రభాస్ - నాగ అశ్విన్ సినిమా ఇంకా లేట్ అవుతుందా ?ప్రభాస్ - నాగ అశ్విన్ సినిమా ఇంకా లేట్ అవుతుందా ?Prabhas{#}Amitabh Bachchan;naga;Mahanati;prashanth neel;Prasanth Neel;Prabhas;Deepika Padukone;Hollywood;bollywood;Heroine;CinemaSat, 03 Jul 2021 16:00:00 GMTతెలుగులో టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. ఆయన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఆయనలోని ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమాతో నాగ అశ్విన్ పెరు దేశమంతా వినిపించింది. మహానటి సినిమాకి అవార్డులు రివార్డులు కూడా దక్కాయి. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాతో హాలీవుడ్ కి కూడా వెళ్లబోతున్నారు. అదే ప్రభాస్ తో చేయబోయే సైఫై సినిమా. దాదాపుగా 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు అశ్వినిదత్. ఈ సినిమాని ఇండియాలోని అన్ని భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ప్రభాస్ పోస్ట్ పోన్ చేస్తున్నాడట. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా ఈ ఏడాది మొదలుకావాలి కానీ ఈ సినిమా  ఇప్పుడు వచ్చే ఏడాది మొదలుకాబోతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం చేస్తున్న అధిపురుష్  , సాలర్ సినిమాల షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యేలా ఉంది. అయితే ఈ సినిమా కోసం నాగ అశ్విన్ ఇండియాలో ఎప్పుడు ఉపయోగించని టెక్నాలజీని వాడబోతున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుంది. ఆమెతో పాటు అమితాబ్ బచ్చన్ కి కూడా ఒక స్పెషల్ రోల్ ఇచ్చారు ఈ సినిమాలో. అయితే ఇన్ని కోట్ల బడ్జెట్ సినిమాని నాగ అశ్విన్ ఎలా  తిస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2023 లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాగ అశ్విన్ ఈ సినిమా కోసం ప్రభాస్ ని భారీగా డేట్స్ ఆడిగారట. ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ తో ఇంకొక సినిమా అలాగే ఒక బాలీవుడ్ సినిమా కూడా చెయ్యాలని ప్రభాస్ ఆలోచనట.



క‌మ‌ల్ - గౌత‌మి సీనే ఆమీర్ - కిర‌ణ్ రావు జీవితంలో రిపీట్ ?

ఆచార్యలో హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ ఇదే..?

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

సునీల్ మెల్ల మెల్లగా మళ్ళీ గాడిలో పడుతున్నాడుగా..!!

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!

రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?

మాలాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో చోటు లేదు నటి ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు

పవన్ ఓకే.. క్రిష్ మీదనే డౌటు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>