MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svra5d2acf5-ba0a-4b72-a0b4-fad73edeaa92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svra5d2acf5-ba0a-4b72-a0b4-fad73edeaa92-415x250-IndiaHerald.jpgఅలనాటి నటుడు ఎస్ వి రంగారావు ప్రేక్షకులపై ఎంతటి ముద్రవేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆహార్యం, ఒడ్డు పొడుగు, అన్ని చూస్తే ఎంతటి వాడికైనా భలే ఉన్నాడే అనిపించక తప్పదు. ఎస్వీ రంగారావు నటించిన సినిమా లు చూస్తుంటే ప్రేక్షకులు అలానే ఆయన్నే చూస్తూ ఉండిపోతారు. పక్కన ఏ నటుడు ఉన్నా కూడా పట్టించుకోరు. అలాంటి నటుడు తర్వాత తన వారసులను ఎందుకు సినిమాలలోకి తీసుకు రాలేదు అన్న అనుమానం తప్పకుండా ఎవరికైనా వస్తుంది. ఈ విధంగా ఎస్వీ రంగారావు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించగా అది విఫలం అయిందట.SVR{#}Mister;V;S V Rangarao;Audience;Yevaru;Jr NTR;Chitram;Hero;Tollywood;CinemaSv రంగారావు మనవడు కూడా టాలీవుడ్ హీరోనే.. ఎవరో చూడండిSv రంగారావు మనవడు కూడా టాలీవుడ్ హీరోనే.. ఎవరో చూడండిSVR{#}Mister;V;S V Rangarao;Audience;Yevaru;Jr NTR;Chitram;Hero;Tollywood;CinemaSat, 03 Jul 2021 19:00:00 GMTఅలనాటి నటుడు ఎస్ వి రంగారావు ప్రేక్షకులపై ఎంతటి ముద్రవేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఆహార్యం, ఒడ్డు పొడుగు, అన్ని చూస్తే ఎంతటి వాడికైనా భలే ఉన్నాడే అనిపించక తప్పదు. ఎస్వీ రంగారావు నటించిన సినిమా లు చూస్తుంటే ప్రేక్షకులు అలానే ఆయన్నే చూస్తూ ఉండిపోతారు. పక్కన ఏ నటుడు ఉన్నా కూడా పట్టించుకోరు. అలాంటి నటుడు తర్వాత తన వారసులను ఎందుకు సినిమాలలోకి తీసుకు రాలేదు అన్న అనుమానం తప్పకుండా ఎవరికైనా వస్తుంది. ఈ విధంగా ఎస్వీ రంగారావు తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించగా అది విఫలం అయిందట.

ఎస్.వి.రంగారావు తనయుడు కోటేశ్వరరావు హీరోగా సినిమా కూడా మొదలు పెట్టారు.  కొంత షూటింగ్ చేసి ఆ తర్వాత మధ్యలోనే ఆ సినిమాను ఆపేశారు. పలు కారణాల వల్లనే ఈ సినిమా ఆగిపోయింది అని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎస్వీ రంగారావు కొడుకు జనరేషన్ సినిమాల్లోకి రాలేదు కానీ మూడవ జనరేషన్ అయిన ఆయన మనవడు సినిమాల్లోకి వచ్చాడు.  ఆయన రెండవ మనవడు ఎస్.వి.రంగారావు కథానాయకుడిగా మిస్టర్ 7 అనే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయ్యారు.  

2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించక పోవడంతో ఆయన ఆ తర్వాత సినిమాలు ఏమీ చేయలేదు. ఆ టైంలో హీరో రంగారావు మాట్లాడుతూ.. తాతగారు మరణించి 36 సంవత్సరాలు అయింది.  ఆయన వారసులు ఎవరు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి లేదని అందరూ అనుకుంటున్నారు. కొన్ని కుటుంబ కారణాల వల్లనే నా సినీ ఎంట్రీ ఆలస్యమైందని జూనియర్ ఎస్ వి ఆర్ అన్నారు. ఎస్వీఆర్ సినీ కార్ప్ రేషన్ అనే పేరుతో వరుస సినిమాలు తెరకెక్కిస్తామని చెప్పారు కానీ ఆ ఒక సినిమా తర్వాత మళ్ళీ ఏ చిత్రం కూడా ఈ సంస్థ నుంచి రాలేదు. 



అప్పటిదాకా ఓటిటిలకు సినిమాలు అమ్ముకోవద్దు....

శిరీష బండ్ల గర్వకారణం.. చిరు ఎమోషనల్ ట్వీట్

ఆహాలో లైన్ కట్టిన క్రేజీ సినిమాలు..!

కోలీవుడ్ సింగ‌ర్‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎఫైర్ ?

సంపూ నగ్న పోస్టర్.. ఆడుకుంటున్నారుగా...

శేఖర్ కమ్ముల టాలీవుడ్, కోలీవుడ్ ను కలుపుతున్నాడా!!

మీ పొట్టచెక్కలు చేసే 5 జంధ్యాల సినిమాలు..!

పవర్ స్టార్ తర్వాత రౌడీ హీరోతో.. హరీష్ శంకర్ సూపర్ స్కెచ్..!

ష‌ర్మిల పార్టీలోకి ఇద్ద‌రు మాజీ ఎంపీలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>