MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-president-elections0ebc5a32-c0ed-4707-856a-e9698aec8a69-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maa-president-elections0ebc5a32-c0ed-4707-856a-e9698aec8a69-415x250-IndiaHerald.jpgమా పరువు అంతా బజారుకు ఈడ్చేశారు. ఇక ఇప్పుడు మా ఎన్నిక‌లు మరో మూడు నెలలు ఉండగానే పెద్ద యుద్ధం ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఐదుగురు అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే గతంలో మా పాలకవర్గాల సమయంలో జరిగిన అవకతవకల ఒకటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మా అసోసియేషన్ ఏటా అందరి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో ఓ డైరీ వేసి అది అంద‌రు స‌భ్యుల‌కు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఇందు కోసం ప్ర‌క‌ట‌న‌లు కూడా సేక‌రిస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ డైరీ ప్రింట్ చేసేందుకు ఎంత ఖ‌ర్చ‌వుతుందో ? ఎంత Maa{#}Adah Sharma;chinna;Raccha;Elections;war;Smart phoneమాలో అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌కొస్తున్నాయ్‌..!మాలో అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌కొస్తున్నాయ్‌..!Maa{#}Adah Sharma;chinna;Raccha;Elections;war;Smart phoneSat, 03 Jul 2021 18:44:00 GMTతెలుగు నటీనటుల సంఘం మా ఎన్నికలు తెచ్చిన హడావుడిలో గ‌తంలో జ‌రిగిన విష‌యాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట ప‌డుతున్నాయి.  ఒకప్పుడు మా ఎన్నికలు అంటే ఎవరికీ తెలిసేది కాదు... ఎవరూ పట్టించుకునే వారు కాదు. అలాంటిది గత మూడు సంవత్సరాలుగా మా ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పెద్ద రచ్చరచ్చగా మారింది. ఇక గత మా పాలకవర్గం ఎన్నికైనప్పటి నుంచి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

మా పరువు అంతా బజారుకు ఈడ్చేశారు. ఇక ఇప్పుడు మా ఎన్నిక‌లు మరో మూడు నెలలు ఉండగానే పెద్ద యుద్ధం ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఐదుగురు అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే గతంలో మా పాలకవర్గాల సమయంలో జరిగిన అవకతవకల ఒకటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

మా అసోసియేషన్ ఏటా అందరి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో ఓ డైరీ వేసి అది అంద‌రు స‌భ్యుల‌కు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఇందు కోసం ప్ర‌క‌ట‌న‌లు కూడా సేక‌రిస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ డైరీ ప్రింట్ చేసేందుకు ఎంత ఖ‌ర్చ‌వుతుందో ?  ఎంత చార్జ్ చేస్తారో ?  ఎవ్వ‌రికి తెలియ‌దు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ డైరీ కోసం రు. 8 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు చెపుతూ వ‌స్తున్నారు. అయితే గ‌త మా పాల‌క వ‌ర్గం ప్ర‌తి యేటా డైరీ ప్రింట్ చేసే వారికి కాకుండా మ‌రో వ్య‌క్తికి ఆర్డ‌ర్ ఇచ్చింద‌ట‌. అయితే ఇక్క‌డే రు. 4 ల‌క్ష‌లు ఆదా అయ్యింద‌ని తెలుస్తోంది.

అంటే ఇన్నేళ్ల పాటు నాలుగేసి లక్షలు ఎందుకు అదనంగా ఎందుకు ఇచ్చార‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న ?  అయితే ఏటా మా పాల‌క వ‌ర్గంలో ఉన్న న‌టీన‌టుల‌కు ఇందులో వాటా ముడుతోంద‌ట‌. విచిత్రం ఏంటంటే రు. ల‌క్ష‌లు సంపాదిస్తోన్న న‌టులు కూడా ఈ చిన్నా చిత‌కా చిల్లర కొట్టుళ్ల‌కు దిగ‌డం ఏంటో వారికే తెలియాల‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 



మాలో అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట‌కొస్తున్నాయ్‌..!

క్రియేటివిటీ పీక్స్ అంటే ఇదేనేమో.. ఫోటో వైరల్?

బుల్లి పిట్ట : ఈ టెక్నాలజీతో ఆ దేశంలో సోల్జర్స్ మరణించే అవకాశమే లేదు..

నేత‌ల‌తో స‌మావేశ‌మైన టీబీజేపీ చీఫ్‌... చ‌ర్చ ఇదే...?

"దీదీ" సీఎం పదవికి గండమేనా ?

రేవంత్ రెడ్డి దూకుడు చూస్తే.. కేసీఆర్‌ కొంప ముంచేలా ఉన్నాడే..?

అయ్యబాబోయ్.. మళ్ళీ టారీఫ్ చార్జీలు పెరగనున్నాయ్?

పేటీఎం అదిరిపోయే ఆఫర్.. 50కోట్ల క్యాష్ బ్యాక్?

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు.. ఎంత వరకూ నిజం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>