PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusefe1ef43-a0c7-4ec0-9be8-a928d408155c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusefe1ef43-a0c7-4ec0-9be8-a928d408155c-415x250-IndiaHerald.jpgఇది కరోనా సమయం.. కరోనా ప్రాణాంతకంగా మారి ఎందరినో బలి తీసుకుంది. ఇప్పుడు కాస్త నెమ్మదిస్తోంది. అయితే.. ఇప్పుడు కరోనాకు మరో రోగం తోడుకాబోతోంది. అయితే ఇది కొత్తదేమీ కాదు..కానీ.. చాలా డేంజరస్‌.. ఇటు కరోనా.. అటు ఈ మాయరోగం.. రెండూ తోడైతే ఇబ్బందులు తప్పవు. ఇంతకూ ఆ రోగం ఏంటో చెప్పలేదు కదా. అదే సీజనల్ రోగం డెంగీ. వర్షా కాలం వచ్చిందంటే.. డెంగీ, చికున్ గున్యా వంటి రోగాలు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే తెలంగాణలో డెంగీ తన ప్రభావం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 250 డెంగీ కేసులు నిర్ధారణ అయినట్టు వైదcoronavirus{#}Dengue;Government;Coronavirusజాగ్రత్త.. కరోనాకు ఆ రోగం కూడా తోడైతే.. అంతే..!జాగ్రత్త.. కరోనాకు ఆ రోగం కూడా తోడైతే.. అంతే..!coronavirus{#}Dengue;Government;CoronavirusSat, 03 Jul 2021 10:00:00 GMTఇది కరోనా సమయం.. కరోనా ప్రాణాంతకంగా మారి ఎందరినో బలి తీసుకుంది. ఇప్పుడు కాస్త నెమ్మదిస్తోంది. అయితే.. ఇప్పుడు కరోనాకు మరో రోగం తోడుకాబోతోంది. అయితే ఇది కొత్తదేమీ కాదు..కానీ.. చాలా డేంజరస్‌.. ఇటు కరోనా.. అటు ఈ మాయరోగం.. రెండూ తోడైతే ఇబ్బందులు తప్పవు. ఇంతకూ ఆ రోగం ఏంటో చెప్పలేదు కదా. అదే సీజనల్ రోగం డెంగీ. వర్షా కాలం వచ్చిందంటే.. డెంగీ, చికున్ గున్యా వంటి రోగాలు విజృంభిస్తుంటాయి.


ఇప్పటికే తెలంగాణలో డెంగీ తన ప్రభావం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 250 డెంగీ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు కురుస్తున్న సందర్భాల్లో డెంగీ, మలేరియా, గన్యా తదితర దోమకాటు వ్యాధులు విజృంభించే ప్రమాదం పెరుగుతోంది. ఇక ఇప్పటికే కరోనాతో బాధపడుతున్నా.. కరోనా అనంతర ఇబ్బందులు ఉన్న వారికి డెంగ్యూ కానీ.. చికున్ గున్యా కానీ సోకితే.. ముప్పు మరింత పెరుగుతుంది.


కొవిడ్‌ బాధితులకు డెంగీ సోకితే ముప్పు తీవ్రత మరింత పెరిగుతుంది. ఒక్కోసారి పరిస్థితి విషమించి ఎక్కువ కాలం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వస్తుంది కూడా. రోగుల కుటుంబాలు ఆర్థికంగానూ చితికిపోయే ప్రమాదముంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కట్టడి చర్యలను అమలు చేస్తూనే.. డెంగీ, మలేరియా, గన్యాలను నియంత్రించేందుకు  ప్రయత్నిస్తోంది. వేగంగా కార్యాచరణ చేపట్టాలని జిల్లాల వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


అందుకే కరోనా తగ్గింది కదా అని ప్రజలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం మానకూడదు. కరోనా తిరిగి విరుచుకుపడినా... ఒకేసారి కొవిడ్‌, దోమకాటు వ్యాధులు ప్రబలినా తట్టుకోవడం కష్టం. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కేవలం ప్రభుత్వాలు పని చేస్తేనే సరిపోదు.. జనం కూడా ఈ సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే.. జంట కాటుకు గురికాక తప్పదు.





జగనన్న మాటసాయం.. షర్మిలకు కలిసొచ్చిన జల జగడం..

హీరో లేకుండానే ఆది పురుష్.. !

ఒకేసారి కొవిడ్‌, దోమకాటు వ్యాధులు ప్రబలినా తట్టుకోవడం కష్టం. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కేవలం ప్రభుత్వాలు పని చేస్తేనే సరిపోదు.. జనం కూడా ఈ సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి.

పెరుగుతున్న కరోనా ఉధృతి... రక్షణ మన చేతుల్లోనే ?

కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై మన వాళ్లు నోరు విప్పరే..!

యాంటిజెన్ కిట్లో నిమ్మరసం.. చివరికి కరోనా పాజిటివ్ అని చెప్పి?

కరోనా ఫస్ట్‌ వేవ్‌ Vs సెకండ్ వేవ్‌.. షాకింగ్‌ వాస్తవాలు..!

మళ్లీ పవన్, రవితేజ లే దిక్కయ్యారు!!

ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>