MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-krishna3e1e2af2-10d1-4dd3-ad87-7f7309fe8543-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-krishna3e1e2af2-10d1-4dd3-ad87-7f7309fe8543-415x250-IndiaHerald.jpgనటి రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీ నీ 2003 లో పెళ్ళాడారు. అప్పటికే ఆమె సౌత్ లో క్రేజీ హీరోయిన్ అలాంటి హీరోయిన్ ను కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నందుకు చాలా మంది కుళ్లుకున్నారు. ఎంత అదృష్టం లేకపోతే రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ నీ పెళ్లి చేసుకున్నాడు అని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎన్నో గ్లామర్ రోల్స్ చేసి ప్రేక్షకుల ఆరాధ్య దేవత గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ కెరీర్ నీ రజినీకాంత్ నరసింహ సినిమా మలుపు తిప్పింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ చేసిన ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు.ramya krishna{#}krishna;krishna vamshi;ramya krishnan;Table Tennis;Bahubali;Kuchipudi;marriage;Rajani kanth;television;Audience;dance;Chitram;Heroine;Cinemaసినిమాల్లోకి రాకముందు హీరోయిన్ రమ్యకృష్ణ ఏం చేసేదో తెలుసా ?సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ రమ్యకృష్ణ ఏం చేసేదో తెలుసా ?ramya krishna{#}krishna;krishna vamshi;ramya krishnan;Table Tennis;Bahubali;Kuchipudi;marriage;Rajani kanth;television;Audience;dance;Chitram;Heroine;CinemaSat, 03 Jul 2021 12:00:00 GMTనటి రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణ వంశీ నీ  2003 లో పెళ్ళాడారు. అప్పటికే ఆమె సౌత్ లో క్రేజీ హీరోయిన్ అలాంటి హీరోయిన్ ను కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నందుకు చాలా మంది కుళ్లుకున్నారు.  ఎంత అదృష్టం లేకపోతే రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ నీ పెళ్లి చేసుకున్నాడు అని కథలు కథలుగా చెప్పుకున్నారు. ఎన్నో గ్లామర్ రోల్స్ చేసి ప్రేక్షకుల ఆరాధ్య దేవత గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ కెరీర్ నీ రజినీకాంత్ నరసింహ సినిమా మలుపు తిప్పింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ చేసిన ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు.

వయసుకు అనుగుణంగా హీరోయిన్ పాత్రలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మారిపోయి రమ్యకృష్ణ తమదైన స్టార్డమ్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బాహుబలి లో ఆమె శివగామి పాత్రకు చేసిన నటనకు గాను దేశవ్యాప్తంగా కీర్తిని తెచ్చిపెట్టింది. రమ్యకృష్ణ సినిమాల్లోకి రాకముందు టెలీ ప్లే లలో కూడా కూడా నటించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ తరం వారికి ఈ టెలీ ప్లే గురించి పెద్దగా తెలియదు. అప్పట్లో టీవీ నాటకాలను టెలీ ప్లే లు అంటారు. ఈ విధంగా ఆమె సినిమాలలో టెలీ ప్లే లలో చేస్తూ మరొక రకంగా కూడా ఆమె తన జీవితాన్ని కొనసాగించిందట.

 నాట్యం అంటే ఆమెకు ఎంతో అభిమానం వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి లో అక్షరాభ్యాసం నేర్చుకున్నారామె. ధనంజయ వద్ద భరతనాట్యం లో తొలి అడుగు వేశారు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. అందుకే నాట్యం మీద ఉన్న అభిమానం కొద్దీ తన పాత్రలు నృత్య ప్రధానంగా ఉంటే బాగుంటుందని ఆమె అనుకునేవారు. తెలుగులో భలే మిత్రులు ఆమె మొదటి చిత్రం కాగా ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా స్థిరపడ్డారు. ఆమెకు వినయ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. వినయ కు ఆటలు అంటే చాలా ఇష్టం. టేబుల్ టెన్నిస్ లో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు. 



టీజర్: ఆసక్తిరేపుతున్న అమలాపాల్ క్రైమ్ థ్రిల్లర్..?

ఊర్వశి తమ్ముడు పిన్న వయసులోనే ఎలాంటి సినిమాలు చేశాడో తెలుసా ?

అదే ఆహా చేసిన తప్పు.. ఆడుకుంటున్న నెటిజన్స్!!

వామ్మో, శిల్పా శెట్టి ఎంటి ఇలా మారిపోయింది..?

లీకైన ఎన్టీఆర్ షో బిగ్ అప్డేట్..!!

కుర్ర డైరెక్టర్ తో పూరి కొడుకు... తండ్రికి అచ్చొచ్చిన జోనర్ లో ?

ఆ దేవుడి వల్లే పూరీ సినిమా ఫ్లాప్ అయ్యిందట!!

హీరో ప్రశాంత్ జీవితంలో ఎంత మోసపోయాడో తెలుసా ?

నాగార్జునకు ధైర్యం కలిగిస్తున్న అబ్బూరి రవి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>