TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology63209ec0-f547-4359-99f2-1b5892b7499e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology63209ec0-f547-4359-99f2-1b5892b7499e-415x250-IndiaHerald.jpgఉగ్రవాదులు ఎప్పుడు ఏ విధంగా దాడులు చేస్తారో తెలీదు. వారి నుంచి దేశ ప్రజలను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మంచి నైపుణ్యం వున్న టెక్నాలజీలను డెవలప్ చేసుకొని తీరాలి.ఇక కొన్ని రోజుల ముందు జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే,రాబోయే కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న కారణంగా ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ లాంటి "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) technology{#}TECHNOLOGY;manjula;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Israel;sunday;Director;Doctor;Shatru;Capitalఆ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ పెట్టొచ్చు...ఆ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ పెట్టొచ్చు...technology{#}TECHNOLOGY;manjula;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Israel;sunday;Director;Doctor;Shatru;CapitalSat, 03 Jul 2021 03:00:00 GMTఉగ్రవాదులు ఎప్పుడు ఏ విధంగా దాడులు చేస్తారో తెలీదు. వారి నుంచి దేశ ప్రజలను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మంచి నైపుణ్యం వున్న టెక్నాలజీలను డెవలప్ చేసుకొని తీరాలి.ఇక కొన్ని రోజుల ముందు జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే,రాబోయే కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న కారణంగా ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ లాంటి "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని డెవలప్ చేసింది. డీ-4 యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను కాపాడుకోవచ్చు.ఇక డీఆర్‌డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల చెప్పిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్‌ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది సులభంగా గుర్తించగలదు.ఇక 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై ఇది దాడి చేస్తుంది.

అలాగే అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో  బహుళ సెన్సార్లు,  రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నాయని" ఆమె తెలిపడం జరిగింది.ఇక అంతేగాక డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ ను సైతం చాలా ఈజీగా ఈ టెక్నాలజీ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ సంవత్సరం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించడం జరిగింది. ఇక డి-4 డ్రోన్‌ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని చాలా త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను కూడా సురక్షితంగా రక్షించుకోవచ్చని ఆమె వివరించడం జరిగింది.



ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?

ప్రభాస్ కి ధీటుగా మహేష్.. మెప్పిస్తారా..?

మెగాస్టార్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ??

ఛత్రపతిని మళ్ళీ తెలుగులోకే తెస్తున్న బెల్లంకొండ

లవ్ లో మునిగి తెలుతున్న స్టార్స్ వీళ్ళే

చిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

మధ్యలో కాల్ కట్ చేసిన భర్త.. ఉరేసుకున్న భార్య.. చివరికి?

అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>