BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kidnap-faf65da9-15aa-46d9-b1cf-ec7e72f213f0-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజధాని, ఐటీ హబ్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా జరుగుతున్న నేరాలు చూసి ఆయా ప్రాంతాల్లో కాలు పెట్టాల్సి వచ్చిందంటే భయపడుతున్నారు జనాలు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కైట్ ట్రేడర్స్ వుడ్ అనే వ్యాపార సంస్థకు యజమానిగా ఉన్న వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అతనిని కిడ్నాప్ చేయడమే కాకుండా 50 లక్షల విలువైన వుడ్ ను దొంగిలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులుkidnap{#}police;Police Station;Hyderabadహైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!kidnap{#}police;Police Station;HyderabadSat, 03 Jul 2021 08:20:00 GMTతెలంగాణ రాష్ట్ర రాజధాని, ఐటీ హబ్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా జరుగుతున్న నేరాలు చూసి ఆయా ప్రాంతాల్లో కాలు పెట్టాల్సి వచ్చిందంటే భయపడుతున్నారు జనాలు. తాజాగా హైదరాబాద్ శివార్లలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కైట్ ట్రేడర్స్ వుడ్ అనే వ్యాపార సంస్థకు యజమానిగా ఉన్న వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అతనిని కిడ్నాప్ చేయడమే కాకుండా 50 లక్షల విలువైన వుడ్ ను దొంగిలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. పలువురిని ప్రశ్నించి దుండగులను పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే దుండగులు ఎంత మంది? ఈ కిడ్నాప్ వెనకున్న కారణం ఏంటి ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. వుడ్ ను దొంగిలించడానికి దుండగులు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ దొంగతనం చేస్తుండగా యజమాని చూడడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనని భయంతోనే నిందితులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు  కిడ్నాప్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు.




'దిశ'కు సూపర్ రెస్పాన్స్

షాకింగ్ : 300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..

దర్బంగా బ్లాస్ట్ కేసు... మరో ఇద్దరు అరెస్ట్

పెళ్లి కూతురు కర్ర ఏమన్నా తిప్పిందా బాసూ..

అందమైన భార్యను వదిలేసి ఆంటీతో రాసలీలలు.. చివరికి ఏమైందంటే..?

ఛత్రపతిని మళ్ళీ తెలుగులోకే తెస్తున్న బెల్లంకొండ

ఆ భ‌యంతోనే హ‌త్య చేశారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>