Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/paytm9fe4bbc3-a353-4d86-883b-5466b48d72b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/paytm9fe4bbc3-a353-4d86-883b-5466b48d72b5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది. ఒకప్పుడు ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జరపాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ నేటి రోజుల్లో బ్యాంకు తో పని లేకుండా పోయింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారానే జరుపుతున్నారు ప్రతి ఒక్కరు. జనాలను ఆకర్షించటానికి ఎన్నో రకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్Paytm{#}Smart phone;Google;Indiaపేటీఎం అదిరిపోయే ఆఫర్.. 50కోట్ల క్యాష్ బ్యాక్?పేటీఎం అదిరిపోయే ఆఫర్.. 50కోట్ల క్యాష్ బ్యాక్?Paytm{#}Smart phone;Google;IndiaSat, 03 Jul 2021 09:10:00 GMTప్రస్తుతం ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది. ఒకప్పుడు ఆర్థిక సంబంధమైన లావాదేవీలు జరపాలి  అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ నేటి రోజుల్లో బ్యాంకు తో పని లేకుండా పోయింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాంకు సంబంధించిన  లావాదేవీలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారానే జరుపుతున్నారు ప్రతి ఒక్కరు. జనాలను ఆకర్షించటానికి ఎన్నో రకాల డిజిటల్  ప్లాట్ఫామ్స్ కూడా తెరమీదకు వచ్చాయి.



 అయితే ఇప్పటికే గూగుల్ పే,ఫోన్ పే ఇలాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో పాటు ప్రస్తుతం పేటీఎం అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది.  ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేటియం డిజిటల్ ప్లాట్ ఫామ్ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించడంలో విజయవంతం అవుతుంది అని చెప్పాలి. మిగతా  వాటితో పోల్చి చూస్తే ఎంతో వేగంగా కచ్చితత్వంతో కార్యకలాపాలు జరిగే విధంగా వినూత్నమైన సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది పేటీఎం.  అయితే దాదాపు ఆరేళ్ల నుంచి పేటీఎం కస్టమర్లకు తమ సర్వీసులను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవల పేటీఎం ప్రారంభమై ఆరు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే తమ కస్టమర్లకి అదిరిపోయే శుభవార్త చెప్పిన పేటీఎం.  కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించింది. వ్యాపారులు కస్టమర్లకు క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కస్టమర్ల అందరికీ క్యాష్బ్యాక్ అందించేందుకు 50 కోట్లను కేటాయించినట్లు పేటీఎం సంస్థ వెల్లడించింది. పేటియం ద్వారా లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం ఉంటుంది అంటూ ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని 200 జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. ఇది పేటియం కస్టమర్లకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి.



ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ధనుష్ కొత్త ఇల్లు !

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

రాజమౌళి కి అసహనాన్ని కలిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ !

మహేష్ రీమేక్ లు చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా..?

పెరిగిన హోండా బైక్స్ సేల్స్.. వివరాలు..

ఎన్టీఆర్ సినిమా టైటిలే 'సెన్సేషనల్'.. ఇక సినిమా ఎన్ని సంచలనాలో..!

ఈ నెలలో విడుదల కానున్న సరికొత్త మొబైల్స్..

వామ్మో.. కోహ్లీ ఒక్క పోస్ట్ విలువ ఇన్ని కోట్ల?

ఫ్యాన్స్ కి కోహ్లీ చాలెంజ్.. భార్యతో అలా చేస్తూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>