MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagananth-2acdcbb0-97c9-43ac-b713-8b543dc4710b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagananth-2acdcbb0-97c9-43ac-b713-8b543dc4710b-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినీ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమా కొంచెం డిఫరెంట్‌గా, డైలాగ్స్ యువతకు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తన సినీ కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందజేసిన ఆయన.. వాటిలో అతి కొద్ది సినిమాలే అట్టర్ ప్లాప్‌ అయ్యాయి. puri jagananth {#}sravani;Blockbuster hit;Darsakudu;Director;Mass;Father;Ravi;ravi teja;Cinemaపూరీ తీసిన చెత్త సినిమాలివే..?!పూరీ తీసిన చెత్త సినిమాలివే..?!puri jagananth {#}sravani;Blockbuster hit;Darsakudu;Director;Mass;Father;Ravi;ravi teja;CinemaSat, 03 Jul 2021 10:10:00 GMTప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినీ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమా కొంచెం డిఫరెంట్‌గా, డైలాగ్స్ యువతకు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తన సినీ కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందజేసిన ఆయన.. వాటిలో అతి కొద్ది సినిమాలే అట్టర్ ప్లాప్‌ అయ్యాయి. పూరీ జగన్నాథ్‌కు సినిమా కథ నచ్చేతే ఎలాంటి కథనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా చేసిన ఒక ప్రయత్నంలో ఒక మూవీ మాత్రం చెత్త సినిమా అని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశాడు. డిఫరెంట్ స్టోరీలు, కొత్త కొత్త డైలాగులు, సినిమా టైటిళ్లు సైతం డిఫరెంట్‌గా ఉండేలా పూరీ ప్లాన్ చేస్తుంటారు.

ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ వహించిన కొన్ని సినిమా బ్లాక్ ఆఫీస్‌ను షేక్ చేశాయి. ఇడియట్, పోకిరి, దేశముదురు, టెంపర్‌లో హీరోలను కొత్తగా చూపించడంతోపాటు కంటెంట్ పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పూరీ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ అయ్యాయి. మాస్ మహారాజా రవితేజతో తీసిన ఇడియట్, శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అందుకే రవితేజకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ పేరుందని చెప్పుకోవచ్చు.

అయితే పూరీ జగన్నాథ్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన నేనింతే సినిమా మాత్రం ఫ్లాప్ అయినా ఆ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రవితేజతో ఇడియట్-2 సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సినిమాకు తగ్గట్లు స్టోరీ సెట్ కావడం లేదని పూరీ చెప్పుకొచ్చారు. అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరొక సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’. ఈ సినిమాలో ఊహించిన స్థాయిలో హిట్ నమోదు చేసుకోలేదు. సినిమా స్టోరీ కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులను అలరించలేకపోయిందన్నారు. అందుకే తన కెరియర్ తీసిన చెత్త సినిమాలు ఇవేనని పూరీ పేర్కొన్నారు.



ఆ సినిమా తో మహేష్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లే!!

తన పని అయిపోయింది అనుకున్న వారి మీద పంజా విసిరిన ఎన్.టి.ఆర్..!

ఓటీటీ పై కోలీవుడ్ నిర్ణయంతో ఆలోచనలలో పడ్డ టాలీవుడ్ !

NTR .. తన ప్రాణాన్నే పణంగా పెట్టి తీసిన సినిమాలు..

శ్రీ‌నివాస‌రెడ్డితో గొడవ పడిన రాకెట్ రాఘవ.. కారణమేంటో తెలుసా..?!

హీరో లేకుండానే ఆది పురుష్.. !

కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై మన వాళ్లు నోరు విప్పరే..!

ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ధనుష్ కొత్త ఇల్లు !

బర్త్ డే స్పెషల్: నటి తేజస్వి తండ్రి ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>