MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty12a96c01-9a6a-4dda-bf3b-1507273f8340-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shilpashetty12a96c01-9a6a-4dda-bf3b-1507273f8340-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ ఒకపుడు తెలుగు ఇండస్ర్టీని ఏలి ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన నాజూకు నడుము సుందరి శిల్పా శెట్టి. ఒకప్పుడు ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. విక్టరీ వెంకటేశ్ సరసన హీరోయిన్ గా చేసిన సాహసవీరుడు– సాగరకన్య చిత్రంలో ఈ అమ్మడి హావభావాలు చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ తర్వాత క్రమంగా ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ కి వెళ్లిపోపయి... అక్కడ సినిమాలు చేస్తూ... ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందీ బ్యూటీ. ఇన్నాళ్లు వెండితెర shilpashetty{#}BEAUTY;Venkatesh;Shilpa Shetty;shilpa;Businessman;Reality Show;Makeup;media;bollywood;Fidaa;Tollywood;Heroine;marriage;Teluguవామ్మో, శిల్పా శెట్టి ఎంటి ఇలా మారిపోయింది..?వామ్మో, శిల్పా శెట్టి ఎంటి ఇలా మారిపోయింది..?shilpashetty{#}BEAUTY;Venkatesh;Shilpa Shetty;shilpa;Businessman;Reality Show;Makeup;media;bollywood;Fidaa;Tollywood;Heroine;marriage;TeluguSat, 03 Jul 2021 12:00:00 GMTఅందాల ముద్దుగుమ్మ ఒకపుడు తెలుగు ఇండస్ర్టీని ఏలి ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన నాజూకు నడుము సుందరి శిల్పా శెట్టి. ఒకప్పుడు ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. విక్టరీ వెంకటేశ్ సరసన హీరోయిన్ గా చేసిన సాహసవీరుడు– సాగరకన్య చిత్రంలో ఈ అమ్మడి హావభావాలు చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ తర్వాత క్రమంగా ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ కి వెళ్లిపోపయి... అక్కడ సినిమాలు చేస్తూ... ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందీ బ్యూటీ.


ఇన్నాళ్లు వెండితెర మహారాణిలా ఏలిన, ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరను కూడా వదలట్లేదు. తనదైన మార్కు నటనతో అక్కడ కూడా తన సత్తా చూపిస్తోంది. ఇప్పటికే ఎన్నో రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ విషయాలతో పాటు నట జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడిలో ఈ అమ్మడు తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తున్నాయి. ఈ ఫొటోల్లో పొడుగు కాళ్ల సుందరి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలను చూసిన వారు అందమైన శిల్పాశెట్టి ఇలా మారిపోయిందేంటా అని ఆలోచిస్తున్నారు.



ఈ ఫొటోను ఒక డాన్స్ రియాల్టీ షో కోసం షూట్ చేశారట. అందులో శిల్పా శెట్టి దెయ్యంగా మారిపోయింది. అచ్చం దెయ్యంలాగే కాస్ట్యూమ్స్ ధరించి తన మేకప్ తో అందరిని భయపెట్టేసింది ఈ అమ్మడు. పొడవైన చేతులు.. భయం పుట్టించే ముఖంతో నిజంగానే దెయ్యం వచ్చిందా... అని అన్నట్లు ఫొటోలు దిగింది. ఈ ఫొటో షూట్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పొడుగు కాళ్ల సుందరిని ఇలా చూడలేమంటూ అభిమానులు చేస్తున్న కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. సూపర్ డాన్స్ ఛాప్టర్ 4 లో ఈ ఫొటోలను షూట్ చేవారు.








కత్తి మహేష్ విషయం 'అన్న' ఫాన్స్ కి కూడా నచ్చలేదా?

టీజర్: ఆసక్తిరేపుతున్న అమలాపాల్ క్రైమ్ థ్రిల్లర్..?

ఊర్వశి తమ్ముడు పిన్న వయసులోనే ఎలాంటి సినిమాలు చేశాడో తెలుసా ?

అదే ఆహా చేసిన తప్పు.. ఆడుకుంటున్న నెటిజన్స్!!

సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ రమ్యకృష్ణ ఏం చేసేదో తెలుసా ?

కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

లీకైన ఎన్టీఆర్ షో బిగ్ అప్డేట్..!!

కేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!

కుర్ర డైరెక్టర్ తో పూరి కొడుకు... తండ్రికి అచ్చొచ్చిన జోనర్ లో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>