MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/74/naga-chaitanya0d62fe91-cea2-4c1e-b694-bb6b6893159b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/74/naga-chaitanya0d62fe91-cea2-4c1e-b694-bb6b6893159b-415x250-IndiaHerald.jpgఫామిలీతో కలిసి చూసే సినిమాలు చేసే డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆయన చేసిన నేను శైలజ , చిత్రాలహరి సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో నటించిన హీరోలకి మంచి ఇమేజ్ ని తీసుకొని వచ్చాయి. అయితే ఆయన ఎక్కువగా సినిమాలు యంగ్ హీరో రామ్ తోనే చేశారు. నేను శైలజ ఉన్నది ఒకటే జిందాగి , ఈ మద్యనే వచ్చిన రెడ్ సినిమాలు బాగానే హిట్ అయ్యాయి.ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నారు.కరోన వలన ఈ సినిమా షూటింగ్ కి చిన్న బ్రేక్ పడటంతో ఇంతలోపు ఆయన ఇంకొక కథ అక్కినేని నాగ చైతన్య కNaga chaitanya{#}Naga Chaitanya;Kumaar;Sonakshi Sinha;vikram;Nenu Sailaja;Rashi Khanna;Kishore Tirumala;Red;Akkineni Nagarjuna;Aamir Khan;akhil akkineni;Hero;Heroine;kishore;Director;Cinemaరామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?Naga chaitanya{#}Naga Chaitanya;Kumaar;Sonakshi Sinha;vikram;Nenu Sailaja;Rashi Khanna;Kishore Tirumala;Red;Akkineni Nagarjuna;Aamir Khan;akhil akkineni;Hero;Heroine;kishore;Director;CinemaSat, 03 Jul 2021 16:45:00 GMTఫామిలీతో కలిసి చూసే సినిమాలు చేసే డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆయన చేసిన నేను శైలజ , చిత్రాలహరి సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలో నటించిన హీరోలకి మంచి ఇమేజ్ ని తీసుకొని వచ్చాయి. అయితే ఆయన ఎక్కువగా సినిమాలు యంగ్ హీరో రామ్ తోనే చేశారు. నేను శైలజ ఉన్నది ఒకటే జిందాగి , ఈ మద్యనే వచ్చిన రెడ్ సినిమాలు బాగానే హిట్ అయ్యాయి.ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నారు.

కరోన వలన ఈ సినిమా షూటింగ్ కి చిన్న బ్రేక్ పడటంతో ఇంతలోపు ఆయన ఇంకొక కథ అక్కినేని నాగ చైతన్య కి వినిపించారట. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో చైతు కూడా వెంటనే ఒప్పుకున్నారట. ఈ సినిమా పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఇక నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థాంక్ యూ సినిమా ని చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనకి జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే చైతు హిందీలో అమీర్ ఖాన్ తో చేస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో చేయబోతున్నారు.

ఈ రెండు సినిమాలు అయిపోయేలోపు కిశోర్ తిరుమల కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. నిజానికి శర్వానంద్ తో చేస్తున్న సినిమా వెంకటేష్ చేయాల్సింది. కానీ అది కుదరలేదు.ఇక నాగ చైతన్య ఈ సినిమాలతో పాటుగా నాగార్జున తో బంగార్రాజు సినిమాలో కూడా నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ కూడా నటింస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇక హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ని తీసుకోబోతున్నారట. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.



క‌మ‌ల్ - గౌత‌మి సీనే ఆమీర్ - కిర‌ణ్ రావు జీవితంలో రిపీట్ ?

ఆచార్యలో హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ ఇదే..?

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

సునీల్ మెల్ల మెల్లగా మళ్ళీ గాడిలో పడుతున్నాడుగా..!!

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!

రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా??

రూ.400 కోట్ల భూ కుంభ‌కోణం??

మాలాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో చోటు లేదు నటి ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>