MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu09fbb55a-a734-4f44-a384-9250b33a236b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu09fbb55a-a734-4f44-a384-9250b33a236b-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు ఫ్యామిలి మాన్ అని అందరికి తెలిసిందే. ఆయనకి ఎంత బిజీ షెడ్యుల్ ఉన్న కూడా ఫామిలీ తో రోజు సమయం గడుపుతారు. మహేష్ బాబుకి కరోన వలన ప్రస్తుతం ఫ్యామిలీతో గడపడానికి మంచి సమయం దొరికింది.ఇక ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా జరిగి కరోన సెకండ్ వేవ్ వలన ఆగిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలుకాదు అని మహేష్ సినిమా షూటింగ్ లో అప్పుడే పాల్గొనను అని చెప్పారని టాక్ బయటకి వచ్చింది. అయితే ఈ రూమర్స్ అన్నిటికి మహేష్ బాబు చెక్ పెడుతూ జుMahesh babu{#}Pooja Hegde;Banking;keerthi suresh;mahesh babu;thaman s;trivikram srinivas;CBN;Telugu;India;Heroine;Cinemaరూమర్స్ కి చెక్ పెట్టిన మహేష్...రూమర్స్ కి చెక్ పెట్టిన మహేష్...Mahesh babu{#}Pooja Hegde;Banking;keerthi suresh;mahesh babu;thaman s;trivikram srinivas;CBN;Telugu;India;Heroine;CinemaSat, 03 Jul 2021 15:00:00 GMTమహేష్ బాబు ఫ్యామిలి మాన్ అని అందరికి తెలిసిందే. ఆయనకి ఎంత బిజీ షెడ్యుల్ ఉన్న కూడా ఫామిలీ తో రోజు సమయం గడుపుతారు.  మహేష్ బాబుకి కరోన వలన ప్రస్తుతం ఫ్యామిలీతో గడపడానికి మంచి సమయం దొరికింది.ఇక ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా జరిగి కరోన సెకండ్ వేవ్ వలన ఆగిపోయింది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలుకాదు అని మహేష్ సినిమా షూటింగ్ లో అప్పుడే పాల్గొనను అని చెప్పారని టాక్ బయటకి వచ్చింది. అయితే ఈ రూమర్స్ అన్నిటికి మహేష్ బాబు చెక్ పెడుతూ జులై 15 నుంచి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే చాలా వరకు పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి మహేష్ త్రివిక్రమ్ తో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట.ఇక ఈ సర్కారు పాట సినిమాలో మహేష్ తో మొదటిసారిగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇక ఈ సినిమాని తెలుగు , తమిళంలో కూడా విడుదల చేయాలని మూవీ టీం అనుకుంటున్నారట. ఇక ఈ సినిమా మీద అభిమానులు కొంచెం నిరాశగా ఉన్నారు. షూటింగ్ మొదలై చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటిదకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు అని వారి బాధ.

అయితే త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాబోతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇండియాలో బ్యాంకింగ్ లో జరిగే అక్రమాల పై ఈ సినిమా ఉండబోతుంది అని టాక్.ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందట. ఇక త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకోబోతున్నారు అని టాక్.



రోడ్ల మీద పిచ్చి పట్టినట్టు పరుగెత్తిన నాటి హీరోయిన్.. కారణం ఏంటి ?

త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..?

ముత్యాల ముగ్గు సంగీతకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి..?

త్రిష టాలీవుడ్ రీ ఎంట్రీ... ఏ మూవీతో అంటే ?

రంగమ్మత్త ఈ పాత్రకి సూట్ అవుతుందా ?

SV రంగారావు కి ఎంత మంది పిల్లలు.. ఎలా ఉంటారో తెలుసా

శంకర్ - రామ్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్... త్వరలోనే షూటింగ్ అంట

ఆస్కార్ కమిటీలో ఉన్నది వీల్లేనా..?

ఆ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ హీరో..? 1



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>