Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aha0472c43d-1a80-4c36-a335-bd735c0b4295-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aha0472c43d-1a80-4c36-a335-bd735c0b4295-415x250-IndiaHerald.jpgతెలుగు ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహా తెలుగు ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైం లో ఆడియెన్స్ కు మంచి సినిమాలు, వెబ్ సీరీస్ లను అందిస్తూ వస్తున్న ఆహా త్వరలో మరికొన్ని క్రేజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ క్రమంలో ఆహాలో త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమాలు ఎనౌన్స్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలే అయినా ఆహాలో వస్తున్న క్రేజీ సినిమాలు ఇవే అని తెలియడం ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఆహాలో త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమాలో నాగ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబAha-OTT{#}naga shourya;Geetha Arts;Pooja Hegde;Coronavirus;akhil akkineni;Allu Arjun;Sai Pallavi;Naga Chaitanya;Romantic;Telugu;Heroine;Cinemaఆహాలో లైన్ కట్టిన క్రేజీ సినిమాలు..!ఆహాలో లైన్ కట్టిన క్రేజీ సినిమాలు..!Aha-OTT{#}naga shourya;Geetha Arts;Pooja Hegde;Coronavirus;akhil akkineni;Allu Arjun;Sai Pallavi;Naga Chaitanya;Romantic;Telugu;Heroine;CinemaSat, 03 Jul 2021 19:00:00 GMTతెలుగు ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహా తెలుగు ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైం లో ఆడియెన్స్ కు మంచి సినిమాలు, వెబ్ సీరీస్ లను అందిస్తూ వస్తున్న ఆహా త్వరలో మరికొన్ని క్రేజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ క్రమంలో ఆహాలో త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమాలు ఎనౌన్స్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలే అయినా ఆహాలో వస్తున్న క్రేజీ సినిమాలు ఇవే అని తెలియడం ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఆహాలో త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమాలో నాగ చైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, నాగ శౌర్య లక్ష్య.

ఈ మూడు సినిమాలు ముందు థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఆ తర్వాత ఆహాలో వస్తాయని తెలుస్తుంది. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ అంచనాలు పెంచగా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇక అఖిల్ బ్యాచ్ లర్ సినిమా కూడా క్రేజీగా రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్తు నిర్మిస్తున్నారు.

ఇక వీటితో పాటుగా నాగ శౌర్య లక్ష్య కూడా ఆహాలో రిలీజ్ కు రెడీగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ అయ్యాక సినిమా ఫలితాన్ని బట్టి ఎన్ని రోజులకు ఆహాలో వస్తుంది అన్నది తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఆహాలో మరిన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సీరీస్ లు రాబోతున్నాయి. ఆహా ఒరిజినల్ కంటెంట్ తో వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ సినిమాలను చేస్తుంది.  





అప్పటిదాకా ఓటిటిలకు సినిమాలు అమ్ముకోవద్దు....

మెహరీన్ పెళ్లి ఆగిపోవడానికి కారణం..?

చంద్ర‌బాబు తెర‌మ‌రుగు.. రీజ‌న్ ఇదేనా?

ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ ఆవిష్క‌రించిన జ‌గ‌న్ మోహ‌న్‌రావు

శిరీష బండ్ల గర్వకారణం.. చిరు ఎమోషనల్ ట్వీట్

Sv రంగారావు మనవడు కూడా టాలీవుడ్ హీరోనే.. ఎవరో చూడండి

ఆహాలో లైన్ కట్టిన క్రేజీ సినిమాలు.రిలీజ్ కు రెడీగా ఉన్న లవ్ స్టోరీ, బ్యాచ్ లర్, లక్ష్య.

కోలీవుడ్ సింగ‌ర్‌తో టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎఫైర్ ?

సంపూ నగ్న పోస్టర్.. ఆడుకుంటున్నారుగా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>