MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-pushpa98e00d70-dc6f-45ac-9d22-f7c2789b33f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunil-pushpa98e00d70-dc6f-45ac-9d22-f7c2789b33f7-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఐతే మొట్టమొదటిసారిగా సుకుమార్, అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పుష్ప సినిమాతో భారతదేశం నలుమూలలా ప్రేక్షకులను అలరించడానికి సుకుమార్, బన్నీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీలో కూడా తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ లో కొన్ని మంచి.. కొన్ని చెడు షేడ్స్ ఉంటాయని సమాచాsunil pushpa{#}sukumar;Allu Arjun;Cinema;India;Comedian;sunil;anasuya bharadwaj;Anasuya;Comedy;Hero;trivikram srinivas;jagapati babuత్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..?త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..?sunil pushpa{#}sukumar;Allu Arjun;Cinema;India;Comedian;sunil;anasuya bharadwaj;Anasuya;Comedy;Hero;trivikram srinivas;jagapati babuSat, 03 Jul 2021 15:00:12 GMTఅల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమా షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఐతే మొట్టమొదటిసారిగా సుకుమార్, అల్లు అర్జున్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పుష్ప సినిమాతో భారతదేశం నలుమూలలా ప్రేక్షకులను అలరించడానికి సుకుమార్, బన్నీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందీలో కూడా తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ లో కొన్ని మంచి.. కొన్ని చెడు షేడ్స్ ఉంటాయని సమాచారం. అయితే సునీల్ భార్య గా యాంకర్ అనసూయ నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా విడుదల చేయాలని నిర్ణయించిన తర్వాత అనసూయ పాత్ర నిడివి కూడా పెంచినట్టు సమాచారం.

అయితే సునీల్ తన కామెడీ టైమింగ్ తో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత కామెడీ హీరోగా సినిమాలు చేశారు కానీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మళ్లీ హీరో ఇమేజ్ వదిలేసి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. గతంలో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించి.. ఆయన ఇమేజ్ బాగా పెంచేశారు. సునీల్ తన కెరీర్ చేజేతులా పాడు చేసుకున్న తర్వాత కూడా త్రివిక్రమ్ తన "అరవింద సమేత",  "అల వైకుంఠపురములో" సినిమాలలో నటింపజేశారు. కానీ దురదృష్టవశాత్తూ సునీల్ కామెడీ కెరీర్ మళ్లీ పురుడు పోసుకులేదు. దీంతో అతన్ని మళ్ళీ మంచి కమెడియన్ గా తీర్చిదిద్దడంలో త్రివిక్రమ్ విఫలమయ్యారు.

మరి త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ తన పుష్ప సినిమాతో సునీల్ కి మంచి కెరీర్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇకపోతే కలర్ ఫోటో సినిమాలో సునీల్ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. పుష్ప సినిమాలో కూడా అలాంటి పాత్రే చేయడం విశేషం. జగపతి బాబు లాగా సునీల్ కూడా నెగిటివ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారో లేదో చూడాలి. నిజానికి ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్న నటులు బాడీ బిల్డర్లు లాగా ఉన్నారు కానీ ఎస్.వి.రంగారావు లాగా హావభావాలు పలికించలేకపోతున్నారు. వారికి బదులు సునీల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


త్రివిక్రమ్ వల్ల కానిది సుకుమార్ వల్ల అవుతుందా..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

రోడ్ల మీద పిచ్చి పట్టినట్టు పరుగెత్తిన నాటి హీరోయిన్.. కారణం ఏంటి ?

ముత్యాల ముగ్గు సంగీతకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి..?

త్రిష టాలీవుడ్ రీ ఎంట్రీ... ఏ మూవీతో అంటే ?

రూమర్స్ కి చెక్ పెట్టిన మహేష్...

రంగమ్మత్త ఈ పాత్రకి సూట్ అవుతుందా ?

SV రంగారావు కి ఎంత మంది పిల్లలు.. ఎలా ఉంటారో తెలుసా

శంకర్ - రామ్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్... త్వరలోనే షూటింగ్ అంట

ఆస్కార్ కమిటీలో ఉన్నది వీల్లేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>