Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-773a4bea-670d-4146-a2a1-429425e9e7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-773a4bea-670d-4146-a2a1-429425e9e7ab-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి ఆటతీరు గురించే ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవలే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ లో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఇక కోహ్లీ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం తో ఇక కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటీవలే కోహ్లీ కెప్టెన్సీపై భారత మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలోKohli.{#}VIRAT KOHLI;Pakistan;World Cup;MS Dhoni;Cricket;Event;Indiaప్రమాదంలో కోహ్లీ కెప్టెన్సీ.. మాజీ కీపర్ షాకింగ్ కామెంట్?ప్రమాదంలో కోహ్లీ కెప్టెన్సీ.. మాజీ కీపర్ షాకింగ్ కామెంట్?Kohli.{#}VIRAT KOHLI;Pakistan;World Cup;MS Dhoni;Cricket;Event;IndiaSat, 03 Jul 2021 12:00:00 GMTగత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి ఆటతీరు గురించే ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతుంది.  ఇటీవలే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ లో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఇక కోహ్లీ కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడం తో ఇక కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటీవలే కోహ్లీ కెప్టెన్సీపై భారత మాజీ వికెట్ కీపర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో ఉంది అంటూ సబా కరీమ్ హెచ్చరించాడు.



 2017లో అప్పటికే దిగ్గజ కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇక కోహ్లీ కెప్టెన్ అయ్యాడో లేదో తన సత్తా నిరూపించుకునేందుకు కొన్ని రోజుల్లోనే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. అయితే ఇక ఈ టోర్నీలో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి గలిగిన కోహ్లీ ఇక చివరికి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయారు. దీంతో అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత 2019లో వన్డే ప్రపంచకప్లో టీం ఇండియా అద్భుతంగా రాణించింది. ఆ తర్వాత సెమీఫైనల్స్కు కూడా చేరుకుంది. కానీ ఆ తరువాత మాత్రం ఒత్తిడి ముందు తల వంచింది. ఇక ఇటీవల జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లోనూ గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది.



 ఇలా కోహ్లీ కంటే ముందు ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ  టీమిండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీ మాత్రం ఇప్పుడు వరకు మూడింటిలో ఒక్క ఐసీసీ ఈవెంట్ లో కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. ఇక పోతే  అక్టోబర్లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్ని కోహ్లీ కెప్టెన్సీకి ఎంతో కీలకంగా మారనుంది  ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేని కోహ్లీ. టి20 వరల్డ్ కప్ లో జట్టును  గెలిపిస్తేనే  కెప్టెన్ గా కొనసాగే అవకాశాలున్నాయని లేకపోతే ఇక తన కెప్టెన్సీకి కోహ్లీ స్వస్తి పలకడం ఖాయమని భారత మాజీ వికెట్కీపర్ సబా కరీమ్ వ్యాఖ్యానించారు.



అన్నంతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

దర్భంగా బ్లాస్ట్ లో కీలకంగా మారిన పాన్ కార్డు?

జగన్‌ కేసుల్లో లాజిక్‌.. సీఎం కొడుకైతే పెట్టుబడులు పెట్టకూడదా..?

అరుదైన ఘనత దక్కించుకున్న ఎన్టీఆర్..!

భారత రెజ్లర్ కి షాక్.. ఒలంపిక్స్ ముంగిట నిషేధం?

ధోని కోసం ఏమైనా చేస్తాం.. మహి ది బెస్ట్ కెప్టెన్ : కేఎల్ రాహుల్

ఒక్క యాడ్ లో కూడా నటించని యాక్టర్స్ వీరే..?

హీరో లేకుండానే ఆది పురుష్.. !

పేటీఎం అదిరిపోయే ఆఫర్.. 50కోట్ల క్యాష్ బ్యాక్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>