MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kisandd07d415-5b42-4efa-919d-f0d08e0cd6af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kisandd07d415-5b42-4efa-919d-f0d08e0cd6af-415x250-IndiaHerald.jpgఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. కానీ అదృష్టం కలిసి రాక టాప్ హీరోల రేంజ్ కి వెళ్లలేదు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్. ఇప్పుడీ కుర్ర హీరో సినిమాలతో పాటుగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. నిర్మాతగా ఓ పక్క సినిమాలు చేస్తూనే... ఇంకో పక్క తన కమర్షియల్ బిజినెస్ చూసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. జంట నగరాలుగా పేరు పొందిన హైదరాబాద్– సికింద్రాబాద్ లలో ఇప్పటికే వివాహ భోజనంబు పేర రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం మరో బిజినెస్ కూడా పెట్టేందుకు పావులు కదుపుతున్నాడట. స్టైలిష్ రంగంలో పెsandeep-kisan{#}Hyderabad;anand malayalam actor;sundeep kishan;Anand Deverakonda;Comedian;Yuva;Press;Reddy;Tollywood;Andhra Pradesh;Hero;Cinemaఆ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ హీరో..? 1ఆ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ హీరో..? 1sandeep-kisan{#}Hyderabad;anand malayalam actor;sundeep kishan;Anand Deverakonda;Comedian;Yuva;Press;Reddy;Tollywood;Andhra Pradesh;Hero;CinemaSat, 03 Jul 2021 13:30:00 GMTఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. కానీ అదృష్టం కలిసి రాక టాప్ హీరోల రేంజ్ కి వెళ్లలేదు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్. ఇప్పుడీ కుర్ర హీరో సినిమాలతో పాటుగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు. నిర్మాతగా ఓ పక్క సినిమాలు చేస్తూనే... ఇంకో పక్క తన కమర్షియల్ బిజినెస్ చూసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. జంట నగరాలుగా పేరు పొందిన హైదరాబాద్ – సికింద్రాబాద్ లలో ఇప్పటికే వివాహ భోజనంబు పేర రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం మరో బిజినెస్ కూడా పెట్టేందుకు పావులు కదుపుతున్నాడట.


స్టైలిష్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ యువ హీరో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని ఇప్పటికే ఈ హీరో చేజిక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇప్పటికే ఈ హీరో సెలూన్ ప్రారంభించాడట. ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించే ప్లాన్ లో భాగంగా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ సినిమాలు మిక్సడ్ రిజల్డ్ తెచ్చుకున్నా... కానీ బిజినెస్ లు లాభాల బాట పట్టాలని సందీప్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.



ఇటీవల సందీప్ కిషన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ యావరేజ్ టాక్ తెచ్చుకుని పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ హీరో నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గల్లీ రౌడీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని... త్వరలోనే విడుదలకు మహూర్తం చూసుకుంటుంది. అంతే కాకుండా వీఐ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఓ సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీలో నటిస్తున్నాడు. సి.వి.కుమార్ అనే దర్శకుడితో కలసి మాయవన్ అనే సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. కమెడియన్ సత్య ని హీరోగా పరిచయం చేస్తూ సందీప్ కిషన్ హీరోగా వివాహ భోజనంబు అనే మూవీ తెరకెక్కుతోంది.


SV రంగారావు కి ఎంత మంది పిల్లలు.. ఎలా ఉంటారో తెలుసా

శంకర్ - రామ్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్... త్వరలోనే షూటింగ్ అంట

ఆస్కార్ కమిటీలో ఉన్నది వీల్లేనా..?

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లోని నిందితుల‌కు షాక్‌

ఆ ఘ‌ట‌న‌తో అలెర్టైన ఏపీ పోలీసులు...?

వకీల్ సాబ్ కి చేసిన తప్పే పవన్ ఏకే రీమేక్ కి చేస్తున్నాడా!!

రాజమౌళి గారూ కాస్త ఇవి కూడా పట్టించుకోండి సార్!

హీరోయిన్ హీరా ప్రేమ వల్ల సర్వం కోల్పోయిందా.. ?

ఆ భామను వదలని సీనియర్ రైటర్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>