Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa6e54ee3-aacb-49ca-baf9-6517f51257bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaa6e54ee3-aacb-49ca-baf9-6517f51257bf-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచీ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినాడు మూతపడిన పాఠశాలలు ఇప్పటికి కూడా తెరుచుకోవడం లేదు. అయితే కేవలం మన దేశంలో మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అటు పాఠశాలలు తెరవాలని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో మళ్ళీ వెనకడుగు వేయక తప్పడం లేదు. అయితే గత ఏడాది వరకు మొదటి దశ కరోనా వైరస్ తో అల్లాడిపోయిన ప్రపంచదేశాలు.. ఇక ఇటీవల Corona{#}Rasam;students;School;Coronavirusయాంటిజెన్ కిట్లో నిమ్మరసం.. చివరికి కరోనా పాజిటివ్ అని చెప్పి?యాంటిజెన్ కిట్లో నిమ్మరసం.. చివరికి కరోనా పాజిటివ్ అని చెప్పి?Corona{#}Rasam;students;School;CoronavirusSat, 03 Jul 2021 09:00:00 GMTకరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచీ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కరోనా వైరస్ వెలుగులోకి  వచ్చినాడు మూతపడిన పాఠశాలలు ఇప్పటికి కూడా తెరుచుకోవడం లేదు. అయితే కేవలం మన దేశంలో మాత్రమే కాదు అన్ని దేశాలలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. అటు పాఠశాలలు తెరవాలని ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ కరోనా కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో మళ్ళీ వెనకడుగు వేయక తప్పడం  లేదు. అయితే గత ఏడాది  వరకు మొదటి దశ కరోనా వైరస్ తో అల్లాడిపోయిన ప్రపంచదేశాలు.. ఇక ఇటీవల కరోనా వైరస్ ప్రకంపనల తో భయాందోళనలో మునిగిపోయాయి.



 కానీ ప్రస్తుతం ఎంతో ధైర్యంగా రెండవ దశ కరోనా వైరస్ ని ఎదుర్కొన్నాయి ప్రపంచదేశాలు. ఇక ప్రస్తుతం కొన్ని దేశాలలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వచ్చినప్పుడు మూతపడిన విద్యాసంస్థలు మళ్లీ తెరిచేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.  ఇదిలా ఉంటే సాధారణంగానే పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు . అలాంటిది ఇన్ని రోజుల వరకు స్కూల్ ముఖం చూడని విద్యార్థులు ఇప్పుడు సడన్ గా మళ్ళీ పాఠశాల కి వెళ్ళాలి అంటే అస్సలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఏదో ఒక కారణం చెప్పి పాఠశాలకు వెళ్లకుండా తప్పించుకోవాలి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే  బ్రిటన్లో కొంతమంది విద్యార్థులు స్కూల్ ఎగ్గొట్టెందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.




 ఇక కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా లేదా  వైరస్ వచ్చిన పాఠశాలకు రావొద్దు అంటూ ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక కరోనా పాజిటివ్ అని వచ్చింది అని నమ్మించేందుకు యాంటిజెన్ టెస్ట్ కిట్ లో నిమ్మకాయ రసం తో పాటు వివిధ పదార్థాలను కలిపి పోస్తున్నారు. దీంతో అక్కడ పాజిటివ్ వచ్చినట్లుగా చూపిస్తోంది . దీంతో ఇక కరోనా వచ్చింది అన్న కారణం చెప్పి బడికి ఎగ్గొడుతున్నారట.  అయితే టిక్ టాక్ లో ఇలాంటి వీడియోలు చూసి విద్యార్థులు ఇలా ట్రై చేస్తున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా అక్కడి టిక్ టాక్ లో వైరల్ గా మారిపోయాయి.



పెరుగుతున్న కరోనా ఉధృతి... రక్షణ మన చేతుల్లోనే ?

బర్త్ డే స్పెషల్: నటి తేజస్వి తండ్రి ఎవరో తెలుసా..?

కరోనా ఫస్ట్‌ వేవ్‌ Vs సెకండ్ వేవ్‌.. షాకింగ్‌ వాస్తవాలు..!

మళ్లీ పవన్, రవితేజ లే దిక్కయ్యారు!!

ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

రంగంలోకి రైతులు.. మోదీకి బ్యాండ్ బాజానే..

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అదీప్‌కు రామ్మోహన్ బామ్మర్ది చెక్ పెట్టగలరా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>