BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఉత్తరాఖండ్ పాలిటిక్స్ దేశం మొత్తం మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.. అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ రావత్ ఆరు నెలల పదవీకాలం ముగిసిన వెంటనే అంటే నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. సాధారణంగా రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టసభల్లో వ్యక్తులకు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది.. కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని నేపథ్యంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఆయన రాజీనామా సమర్పించారు.. ఒక కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఎuttarakhand cm{#}Dehradun;Parliment;Huzur Nagar;Uttarakhand;రాజీనామా;Telangana Chief Minister;Partyబ్రేకింగ్ : కొత్త సీఎం ఎవరంటే ?బ్రేకింగ్ : కొత్త సీఎం ఎవరంటే ?uttarakhand cm{#}Dehradun;Parliment;Huzur Nagar;Uttarakhand;రాజీనామా;Telangana Chief Minister;PartySat, 03 Jul 2021 16:16:00 GMTఉత్తరాఖండ్ పాలిటిక్స్ దేశం మొత్తం మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.. అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ రావత్ ఆరు నెలల పదవీకాలం ముగిసిన వెంటనే అంటే నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. సాధారణంగా రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టసభల్లో వ్యక్తులకు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది.. 

కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని నేపథ్యంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఆయన రాజీనామా సమర్పించారు.. ఒక కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఎన్నికయ్యారు. ఈ రోజు డెహ్రాడూన్ లో జరిగిన పార్టీ శాసనసభ సమావేశంలో ఆయన పేరు ప్రతిపాదించారు. ఇక ధామీ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖాతిమా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కేవలం 115 రోజులు స్వల్ప కాలపరిమితిని మాత్రమే కలిగి ఉన్నారు.



కార్తీక దీపం హిమ ఇంటికి ఈటల... నెట్టింట వైరల్.. !

ఇల్లు క‌ట్టి చూడు.. జ‌గ‌న‌న్న‌ను భోజ‌నానికి పిలిచి చూడు??

ఎంపీగా కేసీఆర్‌... గ‌జ్వేల్‌కు గుడ్ బై ?

రూ.400 కోట్ల భూ కుంభ‌కోణం??

లోక్‌స‌భ‌కు వీర్రాజు... ఎక్క‌డ నుంచో తెలుసా...!

పాపం వైసీపీలో ఆ రెడ్డి గారి క‌ష్టం ఎవ్వ‌రికి వ‌ద్దా...!

అమ‌రావ‌తిని అవ‌మానించిన వైసీపీ ఎమ్మెల్యే?

రామానాయుడు స్టూడియోలో అమ‌రావ‌తి?

రాజమౌళి గారూ కాస్త ఇవి కూడా పట్టించుకోండి సార్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>