BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-police-323da1f8-4bea-47a4-8c45-a3d009d71f73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-police-323da1f8-4bea-47a4-8c45-a3d009d71f73-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ‌లో న‌లుగురు బంగ్లాదేశ్ యువ‌కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హావ్‌డా- చెన్నై సెంట్ర‌ల్ స్పెష‌ల్ ట్రైన్‌లో వెళ్తున్న న‌లుగురు యువ‌కుల‌ను విజ‌య‌వాడ‌లో రైల్వే పోలీసులు ప‌ట్టుకున్నారు.తుల్లానా నుంచి బంగ్లాదేశీయులు భార‌త్‌లోకి పాస్‌పోర్టు లేకుండా ప్ర‌శేశించిన‌ట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవ‌ల జ‌రిగ‌న ద‌ర్బాంగ ఘ‌ట‌న‌తో ఏపీ పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.రైల్లో వ‌చ్చే వారిపై నిఘా పెంచారు. పోలీసుల‌కు దొరికిన న‌లుగురు బంగ్లాదేశీయులు ఏపీకి రావ‌డానికి గల కార‌ణాల‌పై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారుap police;{#}Bangladesh;Arrest;Chennai;police;Andhra Pradeshఆ ఘ‌ట‌న‌తో అలెర్టైన ఏపీ పోలీసులు...?ఆ ఘ‌ట‌న‌తో అలెర్టైన ఏపీ పోలీసులు...?ap police;{#}Bangladesh;Arrest;Chennai;police;Andhra PradeshSat, 03 Jul 2021 13:01:54 GMTవిజ‌య‌వాడ‌లో న‌లుగురు బంగ్లాదేశ్ యువ‌కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హావ్‌డా- చెన్నై సెంట్ర‌ల్ స్పెష‌ల్ ట్రైన్‌లో వెళ్తున్న న‌లుగురు యువ‌కుల‌ను విజ‌య‌వాడ‌లో రైల్వే పోలీసులు ప‌ట్టుకున్నారు.తుల్లానా నుంచి బంగ్లాదేశీయులు భార‌త్‌లోకి పాస్‌పోర్టు లేకుండా ప్ర‌శేశించిన‌ట్లు పోలీసులు గుర్తించారు.ఇటీవ‌ల జ‌రిగ‌న ద‌ర్బాంగ ఘ‌ట‌న‌తో ఏపీ పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు.రైల్లో వ‌చ్చే వారిపై నిఘా పెంచారు. పోలీసుల‌కు దొరికిన న‌లుగురు బంగ్లాదేశీయులు ఏపీకి రావ‌డానికి గల కార‌ణాల‌పై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం భార‌త్‌లోకి అక్ర‌మంగా వ‌చ్చిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో వెల్ల‌డైంది.వీరితో పాటు మ‌రికొంత‌మంది బంగ్లాదేశీయులు కూడా బార‌త్ లోకి ప్ర‌వేశించిన‌ట్లు పోలీసులు నిర్థారించారు.వీరంతా ప‌లు రాష్ట్రాల్లో అక్ర‌మంగా చొర‌బ‌డి నివాసాలు ఏర్పాటు చేసుకున్న‌ట్లు గుర్తించారు.ప‌ట్టుడ‌గిన న‌లుగురు బంగ్లాదేశీయుల నుంచి న‌కిలీ పాన్‌,ఆదార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.న‌లుగురిని అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు..ఏపీలో పాస్‌పోర్టు గ‌డువు అయిపోయి ఇంకా ఇక్క‌డే ఉంటున్న వారి వివ‌రాల‌ను కూడా పోలీసులు సేక‌రిస్తున్నారు



ఆ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ హీరో..? 1

రాజమౌళి గారూ కాస్త ఇవి కూడా పట్టించుకోండి సార్!

నేత‌ల‌తో స‌మావేశ‌మైన టీబీజేపీ చీఫ్‌... చ‌ర్చ ఇదే...?

ప్రముఖ నటుడు అరెస్ట్?

కత్తి మహేష్ విషయం 'అన్న' ఫాన్స్ కి కూడా నచ్చలేదా?

ఏపీలో కాపుల కొత్త పార్టీ వ‌స్తోందా...!

దర్భంగా బ్లాస్ట్ లో కీలకంగా మారిన పాన్ కార్డు?

కేసీఆర్ హిట్లర్.. ఏపీ బీజేపీ నేత ఫైర్.. !

కేంద్రం సంస్క‌ర‌ణ‌లు.. బీజేపీ బొక్క బోర్లా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>