PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b3d13cf3-c47f-4742-94bb-b34cfc7db0ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b3d13cf3-c47f-4742-94bb-b34cfc7db0ea-415x250-IndiaHerald.jpgఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మహిళా కార్పొరేటర్ అని కూడా గౌరవం లేకుండా నన్ను వేధిస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్త మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పెట్టుకోలేక నాపై కుట్ర చేస్తున్నారని గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో నన్ను ఓడించడానికి నాకు వ్యతిరేకంగా పది మందిని ఉసిగొల్పాడు అన్నారు. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా ఆ ఎమ్మెల్యే నాపై కక్ష కడుతున్నారని, అయినా భరిస్తూ వస్తున్నానని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే సీటు ఆశింPolitical {#}Sridevi Kapoor;pragathi;MLA;Minister;Husband;News;Reddy;Cherlapalli;Party;CMఎమ్మెల్యే బేతి ఆ మహిళా కార్పొరేటర్ మధ్య ఏం జరుగుతోంది..?ఎమ్మెల్యే బేతి ఆ మహిళా కార్పొరేటర్ మధ్య ఏం జరుగుతోంది..?Political {#}Sridevi Kapoor;pragathi;MLA;Minister;Husband;News;Reddy;Cherlapalli;Party;CMSat, 03 Jul 2021 08:05:00 GMTఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని  మహిళా కార్పొరేటర్ అని కూడా గౌరవం లేకుండా నన్ను వేధిస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి  సంచలన కామెంట్స్ చేశారు. తన భర్త మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పెట్టుకోలేక నాపై కుట్ర చేస్తున్నారని గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో నన్ను ఓడించడానికి నాకు వ్యతిరేకంగా పది మందిని ఉసిగొల్పాడు అన్నారు. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా ఆ ఎమ్మెల్యే నాపై కక్ష కడుతున్నారని, అయినా భరిస్తూ వస్తున్నానని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే సీటు ఆశించిన నా భర్త  బొంతు రామ్మోహన్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండి సీటును వదులుకున్నాడనే విషయం అందరికి తెలిసిందే అన్నారు.

నా భర్తను తట్టుకోలేక నాపై ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ అవమానిస్తున్నారని ఆమె తెలిపారు. చర్లపల్లి డివిజన్ కోసం పనిచేసిన కొంతమందిని తన గుప్పిట్లో పెట్టుకొని నాపై  ఉషి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ  సమావేశాలు నిర్ణయించిన సమయానికి కాకుండా తనకిష్టం వచ్చిన సమయంలో వచ్చి కనీసం నాకు చెప్పకుండానే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోతోందని బొంతు శ్రీదేవి అన్నారు. నాపై చేస్తున్న కుట్రలను  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

నాగార్జున సాగర్ కాలనీలో  పట్టణ ప్రగతి కార్యక్రమంలో నాకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా   చర్లపల్లిలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం కార్యక్రమం నిర్వహించారని అన్నారు. చర్లపల్లి గణేష్ టెంపుల్ దగ్గర  షాపింగ్ కాంప్లెక్స్ 10 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా  ఉదయం 9:30 కి వచ్చి ప్రారంభించి వెళ్లారు. కాంప్లెక్స్ నిర్వాహకులు  శ్రీదేవి మేడం వస్తుంది ఆగండి సార్ అన్నందుకు వారిపై ఆగ్రహంతో ఎవరికి మేడం అంటూ నిలదీశాడు. ఇలా సొంత పార్టీ నేతలను పక్కనబెట్టి కార్యక్రమాలు చేయడం వల్ల పార్టీ పటిష్టతకు భంగం కలుగుతుందని కార్పొరేటర్ శ్రీదేవి  ఆవేదన వ్యక్తం చేశారు.



ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

షర్మిల పార్టీ జెండా.. ఆ కలర్ లోనే ఉంటుందట?

కేటీఆర్‌ పట్టాభిషేకానికి.. హూజూరాబాద్ గండం..?

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అదీప్‌కు రామ్మోహన్ బామ్మర్ది చెక్ పెట్టగలరా?

కాపు-కేతిరెడ్డి: ఈ ఇద్దరులో జగన్ ఛాయిస్ ఎవరు?

చినబాబుని మార్చిన వైసీపీ..’పప్పు’ మిస్ అయింది...!

ఏపీలో ఉపపోరుకు రంగం సిద్ధమైందా? ఆ విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>