BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/andrapradesh-640444c9-8a46-46df-9d34-e7d3e2307683-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/andrapradesh-640444c9-8a46-46df-9d34-e7d3e2307683-415x250-IndiaHerald.jpgలైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మలాద్ ఈస్ట్ పోలీసులు చౌహాన్‌ అదుపులోకి తీసుకున్నారు. ఒక గుర్తు తెలియని అమ్మాయి చౌహన్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఇండియన్ పీనల్ కోడ్ 354,342,323, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చౌహాన్ "కసౌతి జిందగీ కే"తో తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే అతను "షాదీ ముబారక్‌"లో కనిపించాడు. యూట్యూబ్ కామెడీ ఛానెల్ స్కెచ్ షోలో చౌtv actor arrested{#}you tube;Arrest;V;television;Girl;Mumbai;Indian;policeప్రముఖ నటుడు అరెస్ట్?ప్రముఖ నటుడు అరెస్ట్?tv actor arrested{#}you tube;Arrest;V;television;Girl;Mumbai;Indian;policeSat, 03 Jul 2021 12:31:00 GMTలైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మలాద్ ఈస్ట్ పోలీసులు చౌహాన్‌ అదుపులోకి తీసుకున్నారు. ఒక గుర్తు తెలియని అమ్మాయి చౌహన్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఇండియన్ పీనల్ కోడ్ 354,342,323, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

చౌహాన్ "కసౌతి జిందగీ కే"తో తొలిసారిగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే అతను "షాదీ ముబారక్‌"లో కనిపించాడు. యూట్యూబ్ కామెడీ ఛానెల్ స్కెచ్ షోలో చౌహాన్ కూడా రెగ్యులర్ గా కన్పిస్తుంటాడు. కాగా ఇటీవలే ఇటీవలే పెర్ల్ వి పూరి అనే నటుడిని కూడా మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు. మరి చౌహన్ విషయంలో ఏమవుతుందో చూడాలి.



ఆ ఘ‌ట‌న‌తో అలెర్టైన ఏపీ పోలీసులు...?

సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ రమ్యకృష్ణ ఏం చేసేదో తెలుసా ?

దర్భంగా బ్లాస్ట్ లో కీలకంగా మారిన పాన్ కార్డు?

హీరో ప్రశాంత్ జీవితంలో ఎంత మోసపోయాడో తెలుసా ?

భార్య, కొడుకు గొంతు కోసిన భర్త.. తప్పిచుకున్న కూతురు చివరికి..?

బర్త్ డే స్పెషల్: నటి తేజస్వి తండ్రి ఎవరో తెలుసా..?

'దిశ'కు సూపర్ రెస్పాన్స్

షాకింగ్ : 300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>