PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gaddi-chamanthi-mokka-uses-e70e1577-1828-4cea-9fff-1c01320d2cb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gaddi-chamanthi-mokka-uses-e70e1577-1828-4cea-9fff-1c01320d2cb6-415x250-IndiaHerald.jpgమీ అందరికి గడ్డి చామంతి మొక్క గురించి తెలిసే ఉంటుంది. పల్లెటూరులో అయితే ఎక్కడపడితే అక్కడ ఈ గడ్డి చామంతి మొక్కలు కుప్పలు తప్పులుగా పూస్తూ ఉంటాయి. అయితే ఈ గడ్డి చామంతి మొక్కలను మనం ఏవో పిచ్చిమొక్కలు అనుకుని వాటిని మనం పెద్దగా పట్టించుకోము. కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ మొక్క వలన అనేక రకాలయిన లాభాలు కలుగుతాయి. మరి గడ్డి చామంతి మొక్క వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దామా. ! గడ్డి చామంతి చెట్టులో ఎన్నో రకాలయిన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. అయితే gaddi chamanthi, mokka, uses,{#}Manamఈ మొక్కని మొక్కే కదా అని తేలికగా తీసుకోకండి.!ఈ మొక్కని మొక్కే కదా అని తేలికగా తీసుకోకండి.!gaddi chamanthi, mokka, uses,{#}ManamSat, 03 Jul 2021 17:39:10 GMT

మీ అందరికి గడ్డి చామంతి మొక్క గురించి తెలిసే ఉంటుంది. పల్లెటూరులో అయితే ఎక్కడపడితే అక్కడ ఈ గడ్డి చామంతి మొక్కలు కుప్పలు తప్పులుగా పూస్తూ ఉంటాయి. అయితే ఈ గడ్డి చామంతి మొక్కలను మనం ఏవో  పిచ్చి మొక్కలు అనుకుని వాటిని మనం పెద్దగా పట్టించుకోము. కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ మొక్క వలన అనేక  రకాలయిన లాభాలు కలుగుతాయి. మరి గడ్డి చామంతి మొక్క వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దామా. !


గడ్డి చామంతి చెట్టులో ఎన్నో రకాలయిన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. అయితే ఈ కాలంలో చాలామంది అతి చిన్న వయసులోనే  జుట్టు రాలి పోవటం, జుట్టు తెల్ల బడడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు.అయితే అలాంటి వారు ఈ చెట్టు ఆకులను పేస్ట్ గా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గు ముఖం పడుతుంది. ఈ నూనెని ఎలా తయారు చేసుకోవాలి అంటే గడ్డి చామంతి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి ఆవనూనెలో వేసి బాగా మరిగించి తరువాత ఈ నూనెను వడగట్టి ప్రతి రోజు తలకు రాసుకుంటూ ఉండాలి. 


అంతే మీ జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు త్వరగా రాలిపోదు. అలాగే దగ్గు,జలుబుతో ఇబ్బంది పడేవారు ఈ చెట్టు ఆకులను నాలుగు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.చూసారు కదా ఈ చెట్టు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి ఈ చెట్టు ఎక్కడ కనిపించినగాని ఇంటికి తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ చెట్టులో ఎన్నో రకాలయిన ఔషధ గుణాలు ఉన్నాయి. 

 






మొక్కే కదా అని ఈ మొక్కని తేలికగా తీసుకోకండి

మంచిమాట : ఈ అలవాట్లతో ఎప్పటికి ధనవంతులు కాలేరు..

హీరోయిన్ హీరా ప్రేమ వల్ల సర్వం కోల్పోయిందా.. ?

అన్నంతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

పారేసిన కొబ్బరి చిప్పలతో వ్యాపారం.. యువతి విన్నూత ప్రయోగం..!!

పెరుగుతున్న కరోనా ఉధృతి... రక్షణ మన చేతుల్లోనే ?

శివుడి కృప మీ పిల్లలపై ఉండాలంటే ఇలా చేయండి ?

టీవీ: నటి శైలజా ప్రియ భర్త ఎవరో తెలుసా..?

హెల్తీ స్కిన్ కోసం ఈ టిప్స్ పాటించండి...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>