Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabutvame-ott-pearambam-endukante48ce8a8e-7029-4d56-ad00-3275a01ccdf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabutvame-ott-pearambam-endukante48ce8a8e-7029-4d56-ad00-3275a01ccdf9-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా అటు చిత్ర పరిశ్రమ మొత్తం సంక్షోభంలో కూరుకు పోయింది. కనీసం సినిమా షూటింగులు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితులు కాస్త సద్దుమణిగాక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. కానీ అంతలోనే మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడంతో ఇక సినిమాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో అటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు దర్శక నిర్మాతలందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇలా కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడుతున్న సమయంలో ఓటిటి ప్లాట్ఫామ్స్ మరింత పుంజOtt{#}Kerala;Film Industry;Cinema Theatre;Telugu;Coronavirus;Minister;Government;Cinemaప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?Ott{#}Kerala;Film Industry;Cinema Theatre;Telugu;Coronavirus;Minister;Government;CinemaSat, 03 Jul 2021 08:40:00 GMTకరోనా వైరస్ కారణంగా అటు చిత్ర పరిశ్రమ మొత్తం సంక్షోభంలో కూరుకు పోయింది.  కనీసం సినిమా షూటింగులు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితులు కాస్త సద్దుమణిగాక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.  కానీ అంతలోనే మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడంతో ఇక సినిమాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  దీంతో అటు చిత్ర పరిశ్రమలోని నటీనటులు దర్శక నిర్మాతలందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇలా కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడుతున్న సమయంలో ఓటిటి ప్లాట్ఫామ్స్ మరింత పుంజుకుంటున్నాయి.



 ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్  కి ఎంత క్రేజ్ పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు సినిమాలను విడుదల చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేస్తూ సినీ ప్రేక్షకులందరినీ తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇలా రోజురోజుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. దీంతో కొత్త కొత్త ఓటు ప్లాట్ఫామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ఇక ఇటీవలే కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఎందుకు ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభిస్తుంది అని అంటారా.




 చిన్న సినిమాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాల కోసం ఓటిటి ప్లాట్ఫామ్ ప్రారంభించేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైందట. ఇటీవల కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని రకాల సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆయన చెప్పుకొచ్చారు.  అయితే ప్రభుత్వమే స్వయంగా ఓ టి టి ప్లాట్ఫామ్ ప్రారంభిస్తూ ఉండడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేరళ ప్రభుత్వం తరహాలోనే ఇక మరికొన్ని రోజుల్లో అటు తెలుగు రాష్ట్రాలు కూడా ఓటిటి ప్లాట్ఫామ్స్ ప్రారంభిస్తాయ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.



'దిశ'కు సూపర్ రెస్పాన్స్

బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!

ఎమ్మెల్యే బేతి ఆ మహిళా కార్పొరేటర్ మధ్య ఏం జరుగుతోంది..?

రంగంలోకి రైతులు.. మోదీకి బ్యాండ్ బాజానే..

పుష్పలో సునీల్ కూడా తగ్గేదేలే అనిపిస్తాడా..!

రాజమౌళి కి అసహనాన్ని కలిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ !

బర్త్ డే స్పెషల్: S.V. రంగారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

స్మరణ : 64 యేళ్ళ వయసులో నటుడిగా.. నంది అవార్డ్..

మహేష్ రీమేక్ లు చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>