BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covaxin38e07a3e-cbd6-4358-881e-9a422585d77e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covaxin38e07a3e-cbd6-4358-881e-9a422585d77e-415x250-IndiaHerald.jpgకోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ బయోటెక్ సంస్థ విడుదల చేసింది. కరోనా మీద కోవాగ్జిన్ 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్ర లక్షణాలు రాకుండా 93.4 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది భారత్ బయోటెక్ సంస్థ. అలాగే డెల్టా వేరియంట్ మీద కూడా తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా ప్రకటించారు. కోవిడ్ తీవ్ర లక్షణాలు రాకుండా తమ వ్యాక్సిన్ నిలువరిస్తోంది అని ఆయన ప్రకటించారు. ఇక డెల్టా వేరియంట్ అంటే [B.1.617.2 (Delcovaxin{#}Krishna River;Coronavirus;India;Hyderabadబ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!బ్రేకింగ్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు విడుదల!covaxin{#}Krishna River;Coronavirus;India;HyderabadSat, 03 Jul 2021 08:16:00 GMTకోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటాను భారత్ బయో టెక్ సంస్థ విడుదల చేసింది. కరోనా మీద కోవాగ్జిన్ 77.8 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్ర లక్షణాలు రాకుండా 93.4 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది భారత్ బయోటెక్ సంస్థ. అలాగే డెల్టా వేరియంట్ మీద కూడా తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా ప్రకటించారు. 


కోవిడ్ తీవ్ర లక్షణాలు రాకుండా తమ వ్యాక్సిన్ నిలువరిస్తోంది అని ఆయన ప్రకటించారు. ఇక డెల్టా వేరియంట్ అంటే [B.1.617.2 (Delta)] విషయంలో కోవాగ్జిన్ 65.2 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక ఈ మేరకు ఈ కోవాగ్జిన్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది.




కృష్ణా రి'వార్' : జూలై 9న కీలక సమావేశం!

ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

షాకింగ్ : 300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!

రంగంలోకి రైతులు.. మోదీకి బ్యాండ్ బాజానే..

రాజమౌళి కి అసహనాన్ని కలిగించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ !

మహేష్ రీమేక్ లు చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా..?

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>