BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands-b6408f1b-c4de-4e3e-9956-83ffc0398ed6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands-b6408f1b-c4de-4e3e-9956-83ffc0398ed6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బ్యూటీ మెహరీన్ కి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం మనవడు భవ్య బిస్నోయ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. తాను భవ్య భిష్నోయ్ తో విడిపోయినట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని పెళ్లి కూడా జరగబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తను భాగా అలోచించి తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో భ‌వ్య భిస్నోయ్ తో అతడి కుటుంబం మరియు ఫ్రెండ్స్ తో కానీ ఎటువంటి సంబంధం పెట్టుకోను అని తెలిపింది. ఇది మాత్రమే చెప్పగలను అని mehreen{#}bhavya;BEAUTY;CM;marriage;Cinemaబ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!బ్రేకింగ్ : బాయ్ ఫ్రెండ్ తో మెహరీన్ పెళ్లి క్యాన్సిల్..!mehreen{#}bhavya;BEAUTY;CM;marriage;CinemaSat, 03 Jul 2021 16:57:00 GMTటాలీవుడ్ బ్యూటీ మెహరీన్ కి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం మనవడు భవ్య బిస్నోయ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. తాను భవ్య భిష్నోయ్ తో విడిపోయినట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని పెళ్లి కూడా జరగబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తను భాగా అలోచించి తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో భ‌వ్య భిస్నోయ్ తో అతడి కుటుంబం మరియు ఫ్రెండ్స్ తో కానీ ఎటువంటి సంబంధం పెట్టుకోను అని తెలిపింది. 

ఇది మాత్రమే చెప్పగలను అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని...ఇది త‌న ప‌ర్స‌నల్ విష‌యం అని  స్పష్టం చేసింది. అంతేకాకుండా తాను ఇక నుండి సినిమాల్లో కొనసాగుతున్నట్టు ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి పెడతానని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మెహరిన్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ప్రస్తుతం మెహరీన్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందిజ.





ష‌ర్మిల పార్టీలోకి ఇద్ద‌రు మాజీ ఎంపీలు ?

క‌మ‌ల్ - గౌత‌మి సీనే ఆమీర్ - కిర‌ణ్ రావు జీవితంలో రిపీట్ ?

ఆచార్యలో హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ ఇదే..?

ప్రభాస్ లేకుండానే షూటింగ్.. ఆదిపురుష్ ఏం జరుగుతుంది..!

సునీల్ మెల్ల మెల్లగా మళ్ళీ గాడిలో పడుతున్నాడుగా..!!

Sv రంగారావు చనిపోయిన రోజు ఏం జరిగింది

జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్...

టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ కి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం మనవడు భవ్య బిస్నోయ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. తాను భవ్య భిష్నోయ్ తో విడిపోయినట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని పెళ్లి కూడా జరగబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తను భాగా అలోచించి తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో భ‌వ్య భిస్నోయ్ తో అతడి కుటుంబం మరియు ఫ్రెండ్స్ తో కానీ ఎటువంటి సంబంధం పెట్టుకోను అని తెలిపింది.

రామ్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>