SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitybd3eaeb6-32e1-42ed-b84d-a7a985005155-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualitybd3eaeb6-32e1-42ed-b84d-a7a985005155-415x250-IndiaHerald.jpgప్రతి మనిషికి ఏదో ఒక పేరు ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి వారి తల్లిదండ్రులు పేరు పెడతారు. అయితే బిడ్డకు పేరు పెట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు. దీనికి ముందు వెనుక చాలా ఆలోచిస్తారు. మంచి అర్థవంతమైన పేరును బిడ్డ యొక్క పుట్టిన తిది నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఇలా ఎన్నో విధాలుగా చూసుకొని ఒక పేరు పెడతారు. SPIRITUALITY{#}lord siva;Parents;V;Maha;Manamశివుడి కృప మీ పిల్లలపై ఉండాలంటే ఇలా చేయండి ?శివుడి కృప మీ పిల్లలపై ఉండాలంటే ఇలా చేయండి ?SPIRITUALITY{#}lord siva;Parents;V;Maha;ManamSat, 03 Jul 2021 08:00:00 GMTప్రతి మనిషికి ఏదో ఒక పేరు ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి వారి తల్లిదండ్రులు పేరు పెడతారు. అయితే బిడ్డకు పేరు పెట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు. దీనికి ముందు వెనుక చాలా ఆలోచిస్తారు. మంచి అర్థవంతమైన పేరును బిడ్డ యొక్క పుట్టిన తిది నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఇలా ఎన్నో విధాలుగా చూసుకొని ఒక పేరు పెడతారు. ఆ పేరుకు కూడా ఒక మంచి అర్థం ఉండేలా చూసుకుని పేరు పెడతారు. ఇలా మనం పెట్టే పేరును బట్టి వారి జీవితంలో సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయని మన యొక్క విశ్వాసం.
అందుకే చాలామంది దేవుడి యొక్క పేర్లు కలిసి వచ్చేలా వారి పిల్లలకు పేర్లు పెడుతుంటారు. తద్వారా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు వారి బిడ్డలపై ఉంటాయని వారి యొక్క నమ్మకం. అయితే ఈ ఆరు అక్షరాలతో మొదలయ్యే పేర్లు అంటే పరమశివునికి మహా ప్రీతట.

ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తులపై ఆ త్రినేత్రుని ఆశీర్వాదం, చల్లని చూపు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆరు అక్షరాలతో మొదలయ్యే పేర్లు పెట్టుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు శివుడి యొక్క చల్లని నీడలో దివ్యంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వీరితో శత్రుత్వం పెట్టుకున్న వారికి ఆ శివుని యొక్క కృప దక్కదట. ఇంతకీ మహాశివుడికి నచ్చిన ఆ అక్షరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  "సి" అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు అంటే శివయ్య కు చాలా ఇష్టమట. వీరు ఆ పరమశివుడి కృపాదృష్టిని పొందగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా సి అనే అక్షరం గల పేర్లు ఉన్న వ్యక్తులు కూడా ఆ శివుని యొక్క కరుణకు పాత్రులు అవుతారు. ఈ వ్యక్తి జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.

అదే విధంగా ఎ, ఎస్, వి మరియు పి అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు కూడా శివుని కృపకు దగ్గరగా ఉంటారు. అంతే కాకుండా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండడం చేత వీరి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కొన్ని సందర్బాలలో కష్టాలు ఎదురైనా అవి ఎంతోసేపు ఉండవు. పరమ శివుడు కూడా ఈ వ్యక్తులను క్లిష్ట పరిస్థితుల నుంచి  కాపాడుతూ ఉంటాడు. ఇలా ఈ ఆరు అక్షరాల పేర్లు గల వ్యక్తులని శివునికి ప్రత్యేకమైన ఇష్టమట.



ప్రతి మనిషికి ఏదో ఒక పేరు ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి వారి తల్లిదండ్రులు పేరు పెడతారు. అయితే బిడ్డకు పేరు పెట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు. దీనికి ముందు వెనుక చాలా ఆలోచిస్తారు. మంచి అర్థవంతమైన పేరును బిడ్డ యొక్క పుట్టిన తిది నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు. ఇలా ఎన్నో విధాలుగా చూసుకొని ఒక పేరు పెడతారు.

బర్త్ డే స్పెషల్: S.V. రంగారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!

టీవీ: నటి శైలజా ప్రియ భర్త ఎవరో తెలుసా..?

హెల్తీ స్కిన్ కోసం ఈ టిప్స్ పాటించండి...

జగనన్న చల్లని చూపు పడేనా ?

ఆ ఒక్కటి లేనిదే ముద్ద ముట్టని కాజల్ అగర్వాల్.. మెనూ చూడండి

విలువైన మైక్రో సాఫ్ట్ పిడిఎఫ్ మేనేజర్ ఉచితం.. ఒక్క రోజే గడువు త్వరపడండి...

ఛార్మి కి పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్.. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>