BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dishaa1accc06-0153-4fd0-9970-98cdbbbad074-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dishaa1accc06-0153-4fd0-9970-98cdbbbad074-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ దిశ యాప్ మీద మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.. కేవలం నాలుగు రోజుల్లో దిశ యాప్ ను 70 వేల మంది మహిళలు డౌన్లోడ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దిశ యాప్ మీద రూరల్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. దిశ యాప్ మీద ఒక పక్క వాలంటీర్లు కూడా అవగాహన కల్పిస్తూ ఉండగా సచివాలయంలో ఉంటున్న దిశ మహిళా పోలీసులు సైతం అవగాహన కల్పిస్తూ ఉండdisha{#}lion;Lion;CBN;Government;police'దిశ'కు సూపర్ రెస్పాన్స్'దిశ'కు సూపర్ రెస్పాన్స్disha{#}lion;Lion;CBN;Government;policeSat, 03 Jul 2021 08:36:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ దిశ యాప్ మీద మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.. కేవలం నాలుగు రోజుల్లో దిశ యాప్ ను 70 వేల మంది మహిళలు డౌన్లోడ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దిశ యాప్ మీద రూరల్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. 


దిశ యాప్ మీద ఒక పక్క వాలంటీర్లు కూడా అవగాహన కల్పిస్తూ ఉండగా సచివాలయంలో ఉంటున్న దిశ మహిళా పోలీసులు సైతం అవగాహన కల్పిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున ఈ యాప్ డౌన్ లోడ్ అవుతోంది. ఇక ఇంతకు ముందే చంద్రబాబు ప్రభుత్వంలో ఫోర్త్ లయన్ అనే యాప్ సిద్ధం చేయగా దానికి పెద్దగా ఆదరణ లభించలేదు.

 




ప్రభుత్వమే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించబోతుందట.. ఎందుకంటే?

షాకింగ్ : 300 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!

హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం!

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జగన్.. దారుణంగా ట్రోలింగ్..

12 గంటల్లో 7.. బాబును ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న సాయిరెడ్డి..!

ఆ విషయంలో బాబుకంటే చినబాబే బెటర్..!

కత్తి మహేశ్‌కు ఆర్థిక సాయం.. జగన్‌కు మైనస్ అవుతుందా..?

దర్బంగా బ్లాస్ట్ కేసు... మరో ఇద్దరు అరెస్ట్

పెళ్లి కూతురు కర్ర ఏమన్నా తిప్పిందా బాసూ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>