Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/usafavelli9e26e156-152b-48e8-8381-b877292e02df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/usafavelli9e26e156-152b-48e8-8381-b877292e02df-415x250-IndiaHerald.jpgప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మన కళ్లకు కనిపించే విషయాలు కూడా నిజమా కాదా అని నమ్మేందుకు కూడా అనుమాన పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ క్రమంలోనే అటు ఊసరవెల్లికి కూడా ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఊసరవెల్లి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా దాని రంగు మార్చుకుంటూ ఉంటుంది. అందుకే మనుషులను కూడా ఊసరవెల్లి తో పోల్చుతూ ఉంటారు. ఎప్పుడైనా అబద్ధాలు మాట్లాడితే ఊసరవెల్లిలా రంగులు మారుస్తావూ అని అంటుంటారు. ఇక ఇది ఇలాviral-video{#}Oosaravelliవైరల్ వీడియో : 3 నిమిషాల్లో 8 రంగులు మార్చిన ఊసరవెల్లి?వైరల్ వీడియో : 3 నిమిషాల్లో 8 రంగులు మార్చిన ఊసరవెల్లి?viral-video{#}OosaravelliSat, 03 Jul 2021 11:00:00 GMTఊసరవెల్లి తో పోల్చుతూ ఉంటారు. ఎప్పుడైనా అబద్ధాలు మాట్లాడితే ఊసరవెల్లిలా రంగులు మారుస్తావూ అని అంటుంటారు.



 ఇక ఇది ఇలా ఉంటే అటు ఊసరవెల్లి  ఎలా నిమిషానికి నిమిషానికి రంగులు మారుస్తూ ఉంటుంది అన్నది మాత్రం ఇప్పటికీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఉసరవెల్లి రంగులు మార్చడం నేరుగా చూసి ఉంటారు. ఒకప్పుడైతే ఎక్కడపడితే అక్కడ ఊసరవెల్లులు ఉండేవి కానీ నేటి రోజుల్లో ఆధునిక జీవనశైలిలో మనుషులు ఉండడానికి స్థలం లేదు ఇక ఊసరవెల్లులు ఉండడానికి ప్లేస్ ఎక్కడిది. దీంతో ఊసరవెల్లి రోజుకు కనుమరుగైపోతున్నాయి. ఇకపోతే ఇటీవల ఊసరవెల్లి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ వీడియోలో ఊసరవెల్లి ఎంతో సులభంగా ఎంతో వేగంగా ఎలా తన రంగును మార్చుతుంది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.




 ఇక ఊసరవెల్లి కదులుతున్న  సమయంలో అక్కడ ఉన్న ప్రదేశానికి తగ్గట్లుగా తన రంగులు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది ఉసరవెల్లి. సాధారణంగా అయితే ఊసరవెల్లి రంగులు మార్చుతుంది   అని అందరూ వినే ఉంటారు. కానీ ఇంత వేగంగా రంగులు మార్చగలదు అన్నది మాత్రం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏకంగా మూడు నిమిషాలు ఎనిమిది సార్లు రంగులు మార్చింది ఊసరవెల్లి. ఇక ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.  ఎప్పుడో ఒకసారి ఊసరవెల్లి రంగు మార్చుతుంది అని అందరూ అనుకున్నారు కానీ ఇంత వేగంగా రంగు మార్చుతుంది అని ఈ వీడియోలో తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

" style="height: 370px;">




వీడియో: ఫ్లయింగ్ కార్...నమ్మశక్యమేనా..?!

NTR .. తన ప్రాణాన్నే పణంగా పెట్టి తీసిన సినిమాలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>