PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcff26140-c815-4690-bffc-8202e16b63a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagcff26140-c815-4690-bffc-8202e16b63a3-415x250-IndiaHerald.jpg ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలిస్తున్నామని ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉంది. కనీసం అంగుళం కూడా కదల్లేదు. కానీ ఇప్పుడు మళ్లీ విశాఖపట్నం వెళ్లిపోవడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసం కోసం, అధికారులు, ఉద్యోగుల కార్యాలయాల కోసం భూముల వేట ప్రారంభమైంది. ఎక్కువగా తీరాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే ఆ దిశలో ఉన్న భూములనే గుర్తిస్తున్నారు. tag{#}Vishakapatnam;D Ramanaidu;Nimmala Ramanaidu;mandalam;Telangana Chief Minister;Father;Government;Amaravati;Party;Telugu;Industriesరామానాయుడు స్టూడియోలో అమ‌రావ‌తి?రామానాయుడు స్టూడియోలో అమ‌రావ‌తి?tag{#}Vishakapatnam;D Ramanaidu;Nimmala Ramanaidu;mandalam;Telangana Chief Minister;Father;Government;Amaravati;Party;Telugu;IndustriesSat, 03 Jul 2021 13:13:00 GMT
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలిస్తున్నామని ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉంది. కనీసం అంగుళం కూడా కదల్లేదు. కానీ ఇప్పుడు మళ్లీ విశాఖపట్నం వెళ్లిపోవడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసం కోసం, అధికారులు, ఉద్యోగుల కార్యాలయాల కోసం భూముల వేట ప్రారంభమైంది. ఎక్కువగా తీరాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే ఆ దిశలో ఉన్న భూములనే గుర్తిస్తున్నారు.

రిషికొండ‌లో ముఖ్య‌మంత్రి నివాసం?
రిషికొండలో ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటుందని చెబుతున్నారు. ఇంతవరకు ఒక స్పష్టత వచ్చినా పరిపాలన కోసం ఏర్పాటు చేయాల్సిన కార్యాలయాలను రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేయాలనుకోవడమే వివాదానికి దారితీస్తోంది. దీనికి సంబంధించి ఆరునెలలుగా ప్రభుత్వం, స్టూడియో యజమానుల మధ్య చర్చలు నడుస్తున్నాయంటూ ఒక ప్రదాన పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. స్టూడియో నిర్మించింది ప్రభుత్వ భూమే కాబ్టటి, ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఇస్తామని, అందులో మళ్లీ స్టూడియో నిర్మించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.

మ‌ళ్లీ భూములిస్తాం.. క‌ట్టుకోండి..!!
విశాఖపట్నంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రభుత్వం భీమిలీ మండలం తిమ్మాపురంలో 34 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇది జరిగిన పది సంవత్సరాలైంది. ఆ కొండపై ఉన్న పది ఎకరాలను చదునుచేసి దివంగత రామానాయుడు స్టూడియోను నిర్మించారు. కొండపైకి ఘాట్ రోడ్డును కూడా వేశారు. పనులన్నీ పూర్తయ్యాక 2008లో రామానాయుడు స్టూడియోను ప్రారంభించారు.  ప్రభుత్వం ఇచ్చిన స్థలమే కాబట్టి, అవసరానికి ఇవ్వాలని, భీమిలీ నియోజకవర్గంలో ఎక్కువ స్థలం కేటాయిస్తామని, కావాలంటే అక్కడే మరో స్టూడియో నిర్మించుకోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. తమ తండ్రి ఎంతో శ్రమించి ఆ స్టూడియోను నిర్మించారని, ఆయన గుర్తుగా దానిని అక్కడే అభివృద్ధి చేయాలనుకుంటున్నామని రామానాయుడు కుటుంబ స‌భ్యులు తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. తొంద‌రేమీలేద‌ని.. బాగా ఆలోచించుకొని చెప్పాలంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు కోరిన‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రి కోరిక తీరుతుందో చూద్దాం..!!





అమ‌రావ‌తిని అవ‌మానించిన 'అమ‌రావ‌తి' ఎమ్మెల్యే?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలిస్తున్నామని ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉంది. కనీసం అంగుళం కూడా కదల్లేదు. కానీ ఇప్పుడు మళ్లీ విశాఖపట్నం వెళ్లిపోవడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసం కోసం, అధికారులు, ఉద్యోగుల కార్యాలయాల కోసం భూముల వేట ప్రారంభమైంది. ఎక్కువగా తీరాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే ఆ దిశలో ఉన్న భూములనే గుర్తిస్తున్నారు.

ఆహా దెబ్బకు అమెజాన్ అబ్బ..?

రాజమౌళి గారూ కాస్త ఇవి కూడా పట్టించుకోండి సార్!

ఆ భామను వదలని సీనియర్ రైటర్!

నేత‌ల‌తో స‌మావేశ‌మైన టీబీజేపీ చీఫ్‌... చ‌ర్చ ఇదే...?

గాంధీ భ‌వ‌న్ వాస్తు దోషాన్ని రేవంత్ వ‌దిలిస్తారా..?

ష‌ర్మిల కొత్త పార్టీకి ఇన్ని సెంటిమెంట్లా..!

టీజర్: ఆసక్తిరేపుతున్న అమలాపాల్ క్రైమ్ థ్రిల్లర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>