Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wife-husband-16ca5df0-10f3-43aa-bc27-3d0fa4e8923e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/wife-husband-16ca5df0-10f3-43aa-bc27-3d0fa4e8923e-415x250-IndiaHerald.jpgదాంపత్య జీవితంలో మరస్పర్థలు సహజం. కానీ కొంత మంది చిన్నపాటి మనస్పర్థలతో నే కలత చెంది క్షణికావేశంలో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. కలిసి జీవనం సాగించాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా మహారాష్ర్టలోని పుణేలో చోటు చేసుకుంది. చిన్న కారణానికే భార్య ఉరేసుకుని ఉసురు తీసుకుంది. చనిపోయిన మహిళ.... ఉత్త వ్యక్తి కూడా కాదు... డాక్టర్ వృత్తి చేస్తూ... సమాజంలో గౌరవ మర్యాదలున్న స్త్రీ కావడం గమనార్హం. మరో బాధాకరమైన విషయమేంటంటే ఈ ఘటన జాతీయ వైద్య దినోత్సవం రోజునే జరగడం. మహారాష్ర్టలోనిwife-husband {#}ankhita;WOMEN;Stree;Doctor;Huzur Nagar;wednesday;Husband;Wife;Yuva;Smart phoneమధ్యలో కాల్ కట్ చేసిన భర్త.. ఉరేసుకున్న భార్య.. చివరికి?మధ్యలో కాల్ కట్ చేసిన భర్త.. ఉరేసుకున్న భార్య.. చివరికి?wife-husband {#}ankhita;WOMEN;Stree;Doctor;Huzur Nagar;wednesday;Husband;Wife;Yuva;Smart phoneFri, 02 Jul 2021 14:46:00 GMTదాంపత్య జీవితంలో మరస్పర్థలు సహజం. కానీ కొంత మంది చిన్నపాటి మనస్పర్థలతో నే కలత చెంది క్షణికావేశంలో అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. కలిసి జీవనం సాగించాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా మహారాష్ర్టలోని పుణేలో చోటు చేసుకుంది. చిన్న కారణానికే భార్య ఉరేసుకుని ఉసురు తీసుకుంది. చనిపోయిన మహిళ.... ఉత్త వ్యక్తి కూడా కాదు... డాక్టర్ వృత్తి చేస్తూ... సమాజంలో గౌరవ మర్యాదలున్న స్త్రీ కావడం గమనార్హం. మరో బాధాకరమైన విషయమేంటంటే ఈ ఘటన జాతీయ వైద్య దినోత్సవం రోజునే జరగడం.

మహారాష్ర్టలోని పణేకు చెందిన నిఖిల్ అంకిత ఇద్దరూ వృత్తి రీత్యా డాక్టర్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరు పుణేలోని వాన్వాడిలో గల ఆజాద్ నగర్ లో నివసిస్తున్నారు. ఈ డాక్టర్లకు 2019లో వివాహం అయింది. అప్పటి నుంచి సజావుగా సాగుతున్న కాపురంలోఅనుకోని విధంగా కలహాలు మొదలయ్యాయి. వీరిద్దరూ కూడా మొదట్లో వాన్వాడిలో ఒకే హాస్పిటల్ లో విధులు నిర్వర్తించేవారు. కానీ తర్వాత కొన్ని రోజులకు ఏమైందో ఏమో సడెన్ గా భర్త నిఖిల్ కర్సుద్దిలోని వేరే క్లినిక్‌లో చేరాడు. అప్పటి నుంచి ఈ యువ దంపతుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే తాజాగా బుధవారం రోజు నిఖిల్ తాను పని చేసే క్లినిక్‌లో ఉన్న సమయంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒకరు ఫోన్ చేశారు. ఆ పేషెంట్ నిఖిల్ ఇంతకు ముందు పనిచేసిన ఆసుపత్రిలో ఉండగా... సదరు పేషెంట్ ను చూడమని నిఖిల్ అంకితను కోరాడు. కానీ అందుకు అంకిత నిరాకరించగా... వీరిద్దరి మధ్య మరలా గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన నిఖిల్ తన భార్య అంకిత ఫోన్ మాట్లాడుతుండగానే కాల్ కట్ చేశాడు.


దీనికి మనస్తాపం చెందిన అంకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇంటికి వచ్చి... తన భార్య ఉరి వేసుకుని ఉండడం చూసిన భర్త నిఖిల్ కూడా తనువు చాలించాడు.



విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

"అన్న అలా.. తమ్ముడు ఇలా".. మెగా బ్రదర్స్ పై ఫైర్ అయిన సీనియర్ హీరో..!!

ఆ భ‌యంతోనే హ‌త్య చేశారు...?

వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?

ఇండియన్ టీమ్ సభ్యుల ఎంపికపై మాజీ కెప్టెన్ అసంతృప్తి !

ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. ఆపై..?

బుల్లి పిట్ట : ఎటువంటి ఖర్చు లేకుండా వర్డ్ టూ పీడీఎఫ్ కన్వర్ట్.

కష్టాల్లో యంగ్ హీరోస్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>