MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin8e56eff3-af7f-4ad2-bc26-0ed48bfcbda3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin8e56eff3-af7f-4ad2-bc26-0ed48bfcbda3-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో హీరో నితిన్ కి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన భీష్మ సినిమా కంటే ముందు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ అయ్యాయి. ఇక రష్మికతో జతకట్టిన నితిన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నితిన్ సినీ జీవితంలో ‘భీష్మ’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.nithin{#}keerthi suresh;Venky Atluri;television;Telugu;Blockbuster hit;Hero;Cinemaబుల్లితెరపై నితిన్ హవా మాములుగా లేదుగా..??బుల్లితెరపై నితిన్ హవా మాములుగా లేదుగా..??nithin{#}keerthi suresh;Venky Atluri;television;Telugu;Blockbuster hit;Hero;CinemaFri, 02 Jul 2021 09:05:00 GMTచిత్ర పరిశ్రమలో హీరో నితిన్ కి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన భీష్మ సినిమా కంటే ముందు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ అయ్యాయి. ఇక రష్మికతో జతకట్టిన నితిన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక నితిన్ సినీ జీవితంలో ‘భీష్మ’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక కీర్తి సురేష్ నితిన్ జంటగా నటించిన సినిమా రంగ్ దే.

అయితే రంగ్ దే’ సినిమాతో పోలిస్తే రెవెన్యూ పరంగా కూడా ‘భీష్మ’ మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.ఇక అలాంటిది ఇప్పుడు ‘రంగ్ దే’ సినిమా ‘భీష్మ’ను క్రాస్ చేసింది. అంతేకాదు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో రీసెంట్ గా ‘రంగ్ దే’ సినిమాను ప్రసారం చేశారు. ఇక ఈ సినిమాకి ఏకంగా 7. టీఆర్ఫీ రావడం విశేషం అని చెప్పాలి.

ఇక నిజానికి ఈ సినిమాలు టీవీలో ప్రసారం చేయడానికి ముందే జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా ఓటీటీలో చూశారు. ఇక టీవీలో ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చింది. అంతేకాదు.. నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘భీష్మ’ సినిమాను జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తే.. 6.65 రేటింగ్ మాత్రమే వచ్చిదంట. ఇక టీఆర్ఫీ పరంగా ‘భీష్మ’ సినిమాతో పోల్చి చూసుకుంటే ‘రంగ్ దే’ సినిమాదే పైచేయి అని చెప్పాలి.

అయితే బ్లాక్ బస్టర్ అయిన ‘భీష్మ’ సినిమా కంటే యావరేజ్ గా ఆడిన ‘రంగ్ దే’ సినిమాకే టీవీలో ఎక్కువ మార్కులు పడ్డాయి. కీర్తి సురేష్ - నితిన్ జంటగా నటించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని నిరాశ పడ్డ యూనిట్ కి టీవీ టీఆర్ఫీ రేటింగ్ కాస్త ఊరటనిచ్చిందని చెప్పలి మరి.



'ఆహా' అనిపిస్తుందే.. ఒకేరోజు 15 సినిమాలు!!

RT68 ఒక్క పోస్టర్ తో క్యారక్టర్ రివీల్.. మాస్ రాజా దుమ్ముదులిపేస్తాడా..!

సంపూర్ణేష్ బాబు చేసిన పనికి షాక్ లో నెటిజన్లు..?

అల్లు అర్జున్ సుకుమార్ ల మధ్య అర్థంకాని ఒక గ్యాప్ ?

చిత్ర పరిశ్రమలో హీరో నితిన్ కి హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన భీష్మ సినిమా కంటే ముందు నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్స్ అయ్యాయి. ఇక రష్మికతో జతకట్టిన నితిన్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

కృష్ణ భగవాన్ ఎందుకు సినిమాలకు దూరమయ్యారో తెలుసా..?

శిరీష్ కి 'సినిమాలొద్దు'.. ఆ పనిలో పెడుతున్న అరవింద్ ?

ప్రాజెక్టుల వద్ద పోటాపోటీగా పోలీసులు.. ఎవరూ తగ్గట్లేదుగా!

అల్లు అర్జున్ మెగా ప్లాన్.. వాళ్లకి సౌండ్ లేదంతే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>