MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fother-varsthvam5fdc0463-1031-4e98-94df-1b78ff438083-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fother-varsthvam5fdc0463-1031-4e98-94df-1b78ff438083-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో చాలా మంది తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది నటులని మనం చూస్తూనే ఉన్నాం. ఇక హీరోయిన్లు కూడా అదే బాట పట్టారు. తండ్రుల వారసత్వంగా వచ్చి, తమ సత్తా చాటుతున్నారు హీరోయిన్లు. అయితే తండ్రులు స్టార్ హీరోలుగా కొనసాగి, ప్రస్తుతం వారి కూతుర్లు కూడా హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎవరెవరు స్టార్ హీరోల కూతుర్లు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారో వారి గురించి తెలుసుకుందాం.. FOTHER VARSTHVAM{#}Kareena Kapoor;Karisma Kapoor;Randhir Kapoor;Saif Ali Khan;Sara Ali Khan;Shakti Kapoor;Sonakshi Sinha;akshara haasan;Jr NTR;niharika konidela;Nagababu;Rajasekhar Sivani;Anil Kapoor;teja;Shruti Haasan;Rajani kanth;television;dr rajasekhar;Manam;Heroine;Hero;bollywoodతండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టార్ హీరోయిన్లు..FOTHER VARSTHVAM{#}Kareena Kapoor;Karisma Kapoor;Randhir Kapoor;Saif Ali Khan;Sara Ali Khan;Shakti Kapoor;Sonakshi Sinha;akshara haasan;Jr NTR;niharika konidela;Nagababu;Rajasekhar Sivani;Anil Kapoor;teja;Shruti Haasan;Rajani kanth;television;dr rajasekhar;Manam;Heroine;Hero;bollywoodFri, 02 Jul 2021 15:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో చాలా మంది తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది నటులని మనం చూస్తూనే ఉన్నాం. ఇక హీరోయిన్లు కూడా అదే బాట పట్టారు. తండ్రుల వారసత్వంగా వచ్చి, తమ సత్తా చాటుతున్నారు హీరోయిన్లు. అయితే తండ్రులు స్టార్ హీరోలుగా కొనసాగి, ప్రస్తుతం వారి కూతుర్లు కూడా హీరోయిన్ లుగా  కొనసాగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎవరెవరు స్టార్ హీరోల కూతుర్లు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారో వారి గురించి తెలుసుకుందాం..

1. కమల్ హాసన్ - శ్రుతి హాసన్, అక్షర హాసన్:
విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ ఎంత పెద్ద సూపర్ స్టార్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన కూతురు శృతి హాసన్ కూడా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక తన రెండవ కూతురు అక్షర హాసన్ కూడా ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అడుగులు నేర్చుకుంటోంది.

2. నాగబాబు - నిహారిక:
నాగబాబు నటుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.ఇక మరోవైపు బుల్లితెర మీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అంతే కాదు రాజకీయాల వైపు కూడా మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. ఈయన కూతురు నిహారిక కూడా మొదట టెలివిజన్ పై జూనియర్ డాన్స్ షో లకు వ్యాఖ్యాతగా వచ్చి, ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలలో నటించింది.

3. రాజశేఖర్ - శివాని రాజశేఖర్,శివాత్మిక రాజశేఖర్:
అప్పట్లో ఒక మంచి స్టార్ హీరోగా కొనసాగిన  రాజశేఖర్,ఇక  తన కూతురు శివానీ రాజశేఖర్ ను కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ చేశారు. ఈమె పలు సినిమాలలో నటించి, ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా నటిస్తున్న అద్భుతం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

4. సైఫ్ అలీ ఖాన్ - సారా అలీ ఖాన్ :
బాలీవుడ్ నటుడిగా మంచి గుర్తింపు పొందిన సైఫ్ అలీ ఖాన్ , ఇక తన కూతురు సారా అలీ ఖాన్ కూడా హీరోయిన్ గా సత్తా చాటుతోంది.

5. శక్తి కపూర్ - శ్రద్దా కపూర్:
బాలీవుడ్ నటుడిగా గుర్తింపు పొందిన శక్తి కపూర్ ,తన కూతురు శ్రద్దా కపూర్ కూడా సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

6. శతృఘ్న సిన్హా - సోనాక్షి సిన్హా :
బాలీవుడ్ ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన శతృఘ్న సిన్హా, తన కూతురు సోనాక్షి సిన్హా కూడా ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

7. రణధీర్ కపూర్ - కరీనా కపూర్, కరిష్మా కపూర్ :
ఒకప్పటి బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్ కూతుర్లు కరీనా కపూర్ ,కరిష్మా కపూర్ లు కూడా సినీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.

8. అనిల్ కపూర్  - సోనమ్ కపూర్ :
ఒకప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

వీళ్ళే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోల కూతుళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.





చిరిగిన సదా బ్లౌజ్.. షూటింగ్ క్యాన్సల్ చేసిన డైరెక్టర్

విరాటపర్వం గురించి షాకింగ్ న్యూస్ నిజమేనంటారా ?

"అన్న అలా.. తమ్ముడు ఇలా".. మెగా బ్రదర్స్ పై ఫైర్ అయిన సీనియర్ హీరో..!!

కేజీఎఫ్ 2 ఖాతాలో సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ రికార్డు.. !

10 వేలకు.. 16 లక్షలు.. ఏడాదిలో అదిరిపోయే లాభం..?

అర్జున్ రెడ్డిని కాస్తా అమాయకుడిని చేసిన గీత గోవిందం..

వామ్మో చెత్తతో ఇంత లాభమా..?

వంటలక్క కి ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసా.. ?

మంచిమాట: మహా భారతంలో పాండవులు తమ తండ్రి మాంసాన్ని తిన్నారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>